(నిర్గమకాండము 27:9-19)
“మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను.కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరుమూరల పొడుగు గలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యవనికలుండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది. తూర్పువైపున, అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు. ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు. ఆవరణము చుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.”
ప్రత్యక్షపుగుడారము ఆవరణము యొక్క దిమ్మెలు ఇత్తడివి మరియు రంధ్రములు ఇత్తడివి, వంకెలు, త్రాడులు, వ్రేలాడదీయబడిన తెలుపు పేనిన సన్నని నార,ద్వారము యొక్క తెర, స్తంభములు గూర్చి ఈ భాగము వివరిస్తుంది. దేవుడు నివసించు ప్రదేశమే ఈ ప్రత్యక్షపుగుడారము. దీర్ఘ చతురు స్రాకార ఆవరణ పరిమాణం సుమారుగా 45 మీటర్లుగా కొలవబడింది. (దాని యొక్క దక్షిణం మరియు ఉత్తరపు దిక్కులు) (దాని తూర్పు మరియు పడమర) 22.5 మీటర్లు. గుడారము యొక్క రూపము నాలుగు కప్పులతో నిర్మాణం చేయబడింది. గుడారం యొక్క ఆవరణానికి వ్యత్యాసంగా,మరింత పెద్దగా ఆవరణం ఉండును.
ఆవరణము యొక్క స్తంభములు 2.25 మీటర్ల ఎత్తుగాను, దాని యొక్క గోడ చుట్టు కొలత 60 స్తంభముల చేత పూర్తిగా చెక్కతో నిర్మించబడి పేనిన సన్నని తెలుపు నారతో ద్వారము తప్ప అన్ని వైపుల వ్రేలాడదీయబడెను. ఈ చుట్టూ గోడ చెక్క స్తంభములతో చేయబడి, చివరన వాటి మూతలు వెండితోను మరియు రంధ్రములు ఇత్తడితోను మూయబడెను. వెండి మూతల పై రెండు వెండి వంకెలు ఉంచబడ్డాయి, స్తంభముల యొక్క గట్టితనం కొరకు ఒక దాని కొకటి పొడవైన వెండి త్రాడులు ఈ రెండు వంకెలకు జతచేయబడెను. క్రింది బాగాన వెండి త్రాడులు ఇత్తడి దిమ్మెలకు జతచేయబడెను,స్తంభములు గట్టితనం కొరకు ఆ విధంగా నిర్మించబడ్డాయి.
ప్రత్యక్షపుగుడారము యొక్క స్తంభములలో వ్యక్తీకరించబడిన ఆధ్యాత్మిక అర్ధం ఏమిటి?
ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణము స్తంబములు మనకు ఏమి తెలియజేయుచున్నవి? అవి మనకు ప్రపంచములో ఉన్న ప్రతో ఒక్కరి పాపముల నుండి ఏ విధంగా యేసు మనలను రక్షించాడన్నది స్పష్టముగా చెప్పుచున్నవి. గుడార ఆవరణము యొక్క చెక్క స్తంభములు నిన్ను మరియు నన్ను చూచిస్తున్నది-వీరు, తిరిగి జన్మించిన పరిశుద్ధులు. అప్పుడు ఇత్తడి రంధ్రములు దిగువున ఉన్న ఆవరణము యొక్క చెక్క స్తంబములు మనకు ఏమి చెప్పుచున్నవి? మనము సత్యాన్ని కాదనలేని నిజాలను తెలియజేస్తుంది,అది మన పాపములను బట్టి మనము ఎదుర్కొనబోవు శిక్షణ గూర్చి,ఏదేమైనప్పటికీ దేవుడు మన సమస్త పాపముల నుండి మనలను విడిపించాడు.
మరొక విధంగా,వెండి మూతలతో కప్పి ఉన్న చెక్క స్తంభములు నీలం,ఊదా,మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం యొక్క సువార్త ద్వారా పాపులను వారి పాములను మరియు అతిక్రమముల నుండి రక్షించిన దేవుడు అనుగ్రహించిన రక్షణ యొక్క వరమును గూర్చి చెప్పుచున్నది. వెండి వంకెలు వెండి మూతలపై ఉంచబడ్డాయి, మరియు వెండి త్రాడులు ఈ వంకెలకు అమర్చబడి మరియు ఇత్తడి దిమ్మెలు నేలకు బిగించబడ్డాయి, ఇవి కూడా తెలియజేయునది ఏదనగా మన యొక్క పాపములను బట్టి తప్పించుకోలేని మరణమును ఎదుర్కొంటిమి, అయితే మన ప్రభువు సత్యమునైయున్న నీలం,ఊదా, మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార గుండా మన ప్రభువు మనకు పాపము యొక్క విమోచన వరమును, రక్షణ సువార్త నుండి అనుగ్రహించెను.
ఈ విధంగా, గుడారము యొక్క ఆవరణ స్తంభములు మన ప్రభువు ఈ లోకమునకు వచ్చి బాప్తిసమిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకొని మరియు పాపము యొక్క తీర్పును భరించుచు, మరియు ఆయన విలువైన రక్తమును సిలువపై మన కొరకు కార్చి తనకు తానె బలియై మన సమస్త పాపములను నుండి రక్షించిన సత్యమును తెలియజేయును. అవి మనకు, మరొక విధానము కూడా తెలియజేయును, పాపము యొక్క విమోచన వరమును, అనుగ్రహించి మనలను పూర్తిగా సమస్త పాపము నుండి రక్షించి ఆయన ప్రజలుగా చేసుకొనెను. ఈ చెక్క స్తంభములు గుడారము యొక్క ఆవరణము సమానమైన ప్రహరీ గోడను కలిగి, మనకు చెప్పుచున్నది ఏదనగా మన ప్రభువు మనలను సమస్త లోకపాపము నుండి సమస్తమును సంపూర్తిగా ఒకే సారి నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం యొక్క పరిచర్య ద్వారా, అలాగే, బాప్తీస్మం ద్వారా మరియు సిలువ పై ఆయన రక్తం చిందిచటం వలన మనలను రక్షించెను. కారణం ఈ సత్యం చాలా ఖచ్చితమైనది, నేను సహాయం చేయలేను కానీ కృతజ్ఞత కలిగి ప్రపంచమంతయు దానిని వ్యాప్తి చేయుదును.
స్తంభముల యొక్క ఇత్తడి రంధ్రములు
స్తంభముల యొక్క రంధ్రములు ప్రహరీ గోడకు నిర్మించబడినవి ఇత్తడితో చేయబడినవి,మొత్తానికి స్తంభముల పై మూతలు,వాటి వంకులు మరియు వాటి త్రాడులు అన్నియు వెండితో చేయబడినవి.
మార్కు 7: 21-22 చెప్పుచున్నది,” ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆదినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా?నీనామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు’’ మన హృదయాలలో ప్రతి ఒక్కరు ఈ పాపములతో జన్మించాము. అందుకనే దేవుడు చెప్పుచున్నాడు మనము ఈ పాపములతో బంధించబడి మిగిలిన జీవితము మనలో ఉన్న స్వయం అంతమగు వరకు మనము పాపములోనే జీవించెదము,మరియు మనకు మన సహాయం చేసుకోలేము కానీ ఈ పాపములోనే జీవించెదము. మరియు ఉన్న వాక్యానికి మనలను అప్పగించుకున్నట్లైతే,అప్పుడు మనం సహాయం చేయలేము కానీ ప్రాధమికంగా సహజమైన పాపమును కలిగి ఉన్నవారమని ఒప్పుకొందుము.నిజానికి మన పాపములను బట్టి మనము తీర్పు నుండి తప్పించుకోలేము.
అయినను మన ప్రభువు మనలను నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంతో హీనమైన అటువంటి మన సమస్త పాపముల నుండి రక్షించాడు. కారణం మన ప్రభువు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొంది వాటిని తన శరీరం మీద మోసుకొని మనలను మన పాపము నుండి దూరపరిచాడు, ఆయన ప్రపంచ పాపాలను సిలువకు తీసుకెళ్లి మన సమస్త పాపముల కొరకై శిక్షించబడెను.ఈ విధంగా యేసు మన సమస్త పాపముల నుండి మనలను రక్షించాడు.
దీనికి తగినంత కృతజ్ఞతలు చెప్పలేనివి! మనమందరం నరకానికి కట్టుబడిన వారిమి అయినప్పటికీ, దేవుడు మన సమస్త పాపముల నుండి మనలను రక్షించాడు ఇదియో రక్షణ, ఇది చాలా విలువైనది, అత్యధిక ఆశీర్వాదమైనది,మరియు ఈ ప్రపంచములో అత్యంత విలువైన వరమైనది. మనము చేయగలిగినది ఏది లేదు కానీ మన ప్రభువు యెదుట మనము తలవంచుటయో, సత్యమైయున్న నీలం,ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారంతో మనలను రక్షించిన సువార్త యందు నమ్మికయుంచి మన ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పవలెను.గుడారము యొక్క ఆవరణ స్తంభములకు ఉపయోగించిన వస్తువులు ద్వారా, మన ప్రభువు మనకు చూపించుచున్నది ఏదనగా మన ప్రభువు యొక్క రక్షణ సంపూర్తిగా సత్యమైనది దానికి కొదువైనది లేదా ఏదైనా కలుపవలసినది జతచేయవలసింది ఏదియు లేదు.
సమస్త మర్మమైయున్న గుడారము యొక్క నిర్మాణ వస్తువులన్నియు నీలం,ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార యొక్క పోలికతో పరిష్కరించబడ్డాయి. మర్మమైయున్న రక్షణ సత్యము నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార సువార్త లేకుండా అది ఎన్నటికీ పరిష్కరించబడదు.గుడారముయొక్క సమస్త వ్యవస్త పోలిక ద్వారా, రహస్యమైయున్న బలి వ్యవస్థ ద్వారా, నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారలో అవన్నియు దాచబడి ఉన్నవి.
ప్రాధమికంగా, వాస్తవానికి, నీవు మరియు నేను సహాయము చేయలేము కానీ మన పాపములను బట్టి నరకానికి కట్టుబడి యుంటిమి కావున దేవుని యెదుట మనము అలాంటి జీవులమే. స్పష్టంగా చెప్పాలంటే, మనము ఇప్పటికి పాపము చేస్తూ ఉన్నాము, కానీ ప్రభువు నీలం ,ఊదా మరియు రక్తవర్ణముగల దారం మరియు రక్షణ వరము నందు విశ్వాసము,పాపము నుండి విమోచన సంపూర్తిగా అనుగ్రహించెను. ఇది కేవలము దేవుడు మనలను సంపూర్తిగా మన పాపముల నుండి రక్షించి ఆయన వైభవము యొక్క పరలోకరాజ్యములో ఆనందించే వారసులుగా చేసికొనుటకై ఆయన పిల్లలుగా చేసుకొనెను. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ నుండి ఆయన పిల్లలుగా తిరిగి జన్మించుటకు మరొక మార్గం లేదు. ఇది మన ప్రభువు మన సమస్త పాపముల నుండి రక్షించాడు. అందుకనే మనము మన ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లింపవలెయును.
నిజానికి మనము ఎవరీమో తెలియకుండా చాలా సమయాలలో అజ్ఞానులముగా ఉంటాము,మన సొంత జ్ఞానముతో మాత్రమే మనము పాపములను కొలిచెదము. మనము కొన్ని రకాల పాపము చేశామా లేదా అనేది కాదు ప్రాధమికంగా, మనం పుట్టుకతోనే హీనమైన పాపులం మనము పుట్టిన నాటి నుండి లెక్కలేనన్ని మన క్రియలు ద్వారా మనము నరకానికి కట్టుబడియున్నాము. అయినను మన ప్రభువు నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం, మరియు పేనిన సన్నని నారతో, అటువంటి ప్రజలమైన మనలను పాత నిబంధనలో వాగ్దానము చేసినట్లుగా,ఆయన నూతన నిబంధన కాలములో మన దగ్గరకు వచ్చాడు, ఆయన వాక్యములో వాగ్దానం చేయబడినట్లుగా ఆయన మన పాపములన్నియు తనపైకి తీసుకొని వాటిని సిలువ వరకు మోసి, సిలువపై ఆయన రక్తం కార్చి మన కొరకు ఆయన త్యాగమై మన పాపముల కొరకు ఆయన వెల చెల్లించి, మరియు దాని ద్వారా మన పాపముల నుండి మనలను రక్షించి రక్షణ యొక్క వరమును అనుగ్రహించెను. ఈ విధంగా నీవు మరియు నేను మన యొక్క రక్షణ వరమును యేసుక్రీస్తులో విశ్వాసముంచుట వలన మన పాపముల నుండి విడుదల పొందియున్నాము.
ఎందుకు తెలుపు నార ప్రత్యక్షపు గుడార ఆవరణం యొక్క స్తంభములపైన వ్రేలాడదీయబడును
గుడారము యొక్క ఆవరణము చుట్టూ మొత్తము 60 స్తంభాలు ఉంచబడినవి, మరియు అవన్నీ కూడా పేనిన సన్నని నారతో కప్పబడి వ్రేలాడదీయబడెను. ఈ వ్రేలాడదీయబడుట అనునది మనమందరము అపవిత్రులముగా పాపపు మరకలతో ఉన్నప్పటికీ, మరియు మన పాపములను బట్టి శిక్షించబడుటకు అర్హులమై నరకానికి త్రోయబడినవారమై ఉండినప్పటికీ, మన ప్రభువు నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం, మరియు పేనిన సన్నని నారతో మనలను శుద్ధీకరించాడు. మరొక మాటలో,వ్రేలాడుదీయుట అనునది సత్యమును తెలియజేస్తుంది అది యేసు క్రీస్తు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత ఒకేసారి బాప్తీస్మం తీసుకొని మన సమస్త పాపముల నుండి కడిగివేసెను.
యేసు ఈ భూమ్మీదకు వచ్చినప్పుడు మానవ జాతి ప్రతినిధిగా బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం తీసుకొన్నప్పుడు,లోకపాపమంతయు యేసు పైకి పంపబడెను. ఆవిధంగా లోకపాపమంతయు అంగీకరించి, మన పాపముల కొరకైనా శిక్షను భరించి ఆయన రక్తమును చిందించెను,మరియు మరల మృత్యువు నుండి తిరిగి లేచెను. మరణం నుండి తిరిగి లేవటం ద్వారా,ఆయన మన సజీవ రక్షకుడిగా మార్పుచెందెను. ఆయన నీలం,ఊదా,మరియు రక్తవర్ణముగల దారం,మరియు పేనిన సన్నని నార అను ఈ పరిచర్య ద్వారా ఈ రక్షణ యొక్క వరమును మన ప్రభువు నెరవేర్చియున్నాడు;మరియు ఇది మన ప్రభువు యొక్క ప్రేమైయున్నది మన సమస్త పాపముల నుండి కడిగి దేవుని ప్రజలుగా ఉండుటకై ఎటువంటి పొరపాటు అపవిత్రత లేకుండా చేసుకొనెను.ఈ రక్షణ వరమును మనకిచ్చుట చేత, మన ప్రభువు ఈ సత్యమును నమ్ము మన అందరిని ఆయన సొంత ప్రజలుగా త్రిప్పుకొనెను.
ప్రత్యక్షపుగుడారము యొక్క స్తంభముల మీదుగా వ్రేలాడదీయబడిన తెలుపు పేనిన సన్నని నార దేవుని పరిశుద్దతను మనకు తెలియజేస్తుంది,మన పరిశుద్దతను,నిజమైన విశ్వాసుల యొక్క పరిశుద్దతను కూడా తెలియజేస్తున్నది. కాబట్టి,మనము దేవుని పిల్లలం కావాలంటే, మనము తప్పనిసరిగా మన పాపముల నుండి శుద్దిచేయబడి యేసు యొక్క నీలం,ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం గల యేసు పరిచర్య నందు విశ్వాస ముంచుట ద్వారా మనము పరిశుద్ధులము కాగలము. దేవుడు చెప్పుచున్నాడు`` నేను పరిశుద్ధుడైయున్న ప్రకారము, మీరును పరిశుద్ధులై యుండవలెను`` (లేవీయకాండము11:45), మన క్రియలు ద్వారా మనము ఎప్పుడును ఎలా పరిశుద్దులుగా ఉండగలము?మనము ఎంతగా ప్రయత్నించినను, మనము మన క్రియలు ద్వారా పరిశుద్దులుగా ఎప్పటికి ఉండలేము. కానీ నీలం, ఊదా,మరియు రక్తవర్ణముగల దారంతో,మన ప్రభువు అటువలె ఉన్న నిన్ను మరియు నన్ను పూర్తిగా శుద్దీకరించెను.
ఈ విధంగా నీవు మరియు నేను పూర్తిగా దేవుని సొంత ప్రజలము కాగలిగాము. మన పాపముల నుండి పరిశుద్దులుగా మార్పుచెందుటయు దేవుని నీతి గల సువార్త నందు నమ్మికయుంచుట తప్ప మరి ఏ మార్గముయు లేదు.
ఇత్తడి గిన్నెలు మరియు ఇత్తడి దిమ్మెలు
వెండి మూతలు స్తంభముల యొక్క పై భాగమును ఉంచబడియున్నవి. మరియు వెండి వంకులు మరియు వెండి త్రాడులు కూడా స్తంభములను ఒక దానికొకటి కట్టుటకు చేయబడెను. ప్రతి స్తంభం ఇత్తడి గిన్నెలతో అమర్చబడియున్నది. మరియు రెండు ఇత్తడి దిమ్మలు ఒక దాని కొకటి ప్రహరీ గోడ చుట్టూతా పైనుండి భూమి క్రిందికి గుడారము యొక్క స్తంభమునకు కట్టబడెను.
మన పాపములను బట్టి తీర్పు కొరకై బంధించబడి నరకంలోకి విసిరి వేయబడుటను ఇది మనకు తెలియజేస్తున్నది, అయన అనుగ్రహించిన ఈ కృపా రక్షణ ద్వారా మన సమస్త పాపముల నుండి విడిపించి ఆయన పరిశుద్ధ ప్రజలుగా చేసుకొనెను, మనము సహాయము చేయలేము కానీ ఆయన కృపను బట్టి ఆయనను స్తుతించి కృతజ్ఞతలు చెప్పగలము. నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార ద్వారా సత్య వాక్యమైయున్న దేవుని యందు విశ్వాసముంచితిమి, దేవుని స్తుతించుట మాత్రమే కాక,సహాయం చేయలేనప్పటికీ ఈ వాక్యమును ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప చేయగలము.
నీవు పాపము చేయని రోజు ఏదైనా వాస్తవంగా ఉన్నదా ? లేదు! మనలో మనం వాక్యమును నమ్మిన మరియు ఆయన కృప ద్వారా తిరిగి జన్మించిన మనము కూడా ప్రతి రోజు పాపము చేయుదుము.ఎవరైనా మనతో స్నేహపూర్వకంగా లేక విరోధభావముతో ఉన్నట్లయితే, అతి త్వరలోనే మనము అతనిని శపించెదము. మీరు చెప్పండి నీవు ప్రశాంతంగా ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు గొప్ప ప్రమాదం జరిగినప్పుడు మీ నుండి అకస్మాత్తుగా ఎవరైనా దూరమైతే, చులకన భావంతో నడిపిన ఆ డ్రైవర్ పై కోపపడవా ? అవును! నేను గొప్ప శబ్దముతో అతని బాధ్యత లేని నడిపించుటను శపించుదును.కానీ వాస్తవానికి అలా చేయుట ఇది సరియైనదేనా? అలా చేయుట తప్పని సరిగా సరియైనది కాదు, కానీ మనము అలాంటి జీవులము సహాయము చేయలేము కానీ ప్రతి క్షణం పాపం చేయగలం.
మన అతిక్రమక్రియలను బట్టి మనము నరకానికి చేరువులో ఉన్న జీవులమైతిమి.ఏదేమైనా,దేవుడు మనకు అనుగ్రహించిన”ఆయన రక్తము వలన పరిశుద్ధస్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది” (హెబ్రీ 10: 20 ). ఇది పూర్తిగా దేవుని యొక్క వరమే అది యేసు క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి చిత్తాను సారముగా పూర్తి చేయబడింది.
దేవుడు మనకిచ్చిన అ రక్షణ వరమేమిటి? మన పాపముల నుండి ఈ రక్షణ వరము మనకు ఇవ్వబడింది,గుడారము యొక్క నాలుగు రకాల దారములు ద్వారా ఇది నెరవేర్చబడింది-అవి నీలం,ఊదా,మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార. అప్పుడు మనము దేవుని స్తుతించకుండా ఎలా ఉండగలము? మనము ఎప్పుడైతే వాస్తవంగా ఈ నిజ రక్షణను పొందియున్నామో,మన హృదయాలలో ప్రశాంతత లేకుండా ఎలా ఉండగలదు?మన యొక్క రక్షణ అనునది బంగారము, వెండి, చెల్లించుట చేత పొందుకొనేది కాదు,లేదా ఇది ఆవిరి వలె ఉదయం కనిపించే అంతలో మాయమయ్యే మంచు కాదు, అయితే మనము శాశ్వతంగా మరియు పరి పరిపూర్ణoగా రక్షించబడ్డాము. దేవుడు పాపులను ఎంతో ప్రేమించాడు అందుకనే ఆయన తన ఉచిత వరమను రక్షణను అనుగ్రహించెను,మరియు ఈ వరముతోనే విశ్వాసులమైన మనలను ఆయన నీతితో ధరించాడు.
గుడారము యొక్క ఆవరణ ప్రహారి గోడ మధ్య వస్తువులలో, అన్ని గిన్నెలు మరియు దిమ్మెలు వెండితో చేయబడి భూమికి అంటుకొని ఉండును.స్తంభముల యొక్క పై మూతలు వెండితో చేయబడినవి. ఈ లెక్కలన్నియు వాస్తవం అయినప్పటికీ ప్రాధమికంగా మనమందరము నరకమునకు బందీలుగా ఉన్న వారము, మన ప్రభువు ద్వారా పొందిన రక్షణ యొక్క వరము ద్వార మనము దేవుని పిల్లలుగా చేయబడ్డాము. మనలో ప్రతి ఒక్కరు ఆయన వాక్యము నందు విశ్వాసముంచుట చేత మనము ఈ వరమును పొందియున్నాము. మన పాపముల నుండి మనము పొందిన ఈ రక్షణ ఎంత ఖచ్చితమైనది?మనపై అనుగ్రహించబడిన ఈ వరము దేవుడిచ్చిన వరము, మరియు ఇది మన యొక్క మార్పు లేని నిశ్చయమైన రక్షణ.దీనిని మనము ఎరిగియున్నాము.కావున సరితూగినంతగా మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పలేనివి.
నీవు మరియు నేను మన పాపముల నుండి రక్షించబడుట నిశ్చయంగా దేవుని వరమే. మన రక్షణ అనునది అసంపూర్ణమైనది కాదు ఎప్పుడైతే మన అతిక్రమణ క్రియలు బహిర్గతమవునో అప్పుడు కనిపించకుండపోవటానికి. నీవు మరియు నేను అలాంటి హీనమైన వారిమిగా ఉన్నాము, మన ప్రభువు ఈ భూమ్మీదకు వచ్చి నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారతో రక్షణ వరమును అనుగ్రహించెను. అటువలె, ఈ సత్యమును నమ్ము వారందరు పాపము నుండి శాశ్వతంగా రక్షించబడిరి.మన ప్రభువు యొక్క పాపుల రక్షణ చాలా పరిపూర్ణమైనది, మరియు ఆయన మన సమస్త కొరతలు నుండి, బలహీనత, మరియు మన శరీరము యొక్క రుగ్మతలలో జాగ్రత్తను వహించిన వాడు,మనము పాపముతో పని లేకుండ నిమిత్తము ఆయన మనలను సంపూర్ణులుగా చేసెను. నీలం, ఊదా, రక్తవర్ణముగల దారం,మరియు పేనిన సన్నని నారలో విశ్వాసముంచి స్పష్టముగా తెలుసుకున్న వారందరు శాశ్వతముగా సంపూర్ణముగా రక్షించబడ్డారు.
అనుగ్రహించబడిన ఇది,ఎంత ప్రశస్తమైనది మరియు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ వరము ఎంత విలువైనది? ఈ రక్షణ యొక్క వరముకై నేను నిజముగా కృతజ్ఞుడను, కావున ఇది అత్యధిక విశ్రాంతిని మరియు ఆదరణ మరియు ఆశీర్వాదం మన హృదయాలకు తీసుకొచ్చింది. మన ప్రభువు మన హృదయాలకు మరింత విశ్రాంతిని తెచ్చాడు. అందుకనే ఆయన ఇలా అన్నాడు" ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి;నేను మీకు విశ్రాంతి కలుగజేతును``(మత్తయి 11:28).నా సమస్త పాపముల నుండి దేవుడు అనుగ్రహించిన విమోచన యొక్క వరముకై నేను దేవునికి చాలా కృతజ్ఞుడను.
నేను మాత్రమే కాదు, మీరందరూ కూడా దేవునికి చాలా విలువైనవారని నేను నమ్ముతున్నాను.దేవుడు నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార యొక్క సువార్త ద్వారా నిన్ను మరియు నన్ను రక్షించాడు. దేవుడు చెప్పుచున్నాడు ఆయన వాక్యము నందు విశ్వాసముంచు వారందరికీ ఆయన ఈ రక్షణ వరమును అనుగ్రహించెను, మరియు ఆయన ఏమి చెప్పినను నేను నమ్ముదును, నేను ఆలోచించి మరియు నమ్ముచున్నాను మీరందరు కూడా దేవునికి చాలా ప్రశస్తమైన వారు.
ఆలస్యంగా నైనను, మన శక్తికి మించిన దేవుని పని కొరకు కష్టపడి అధిక పని చేసినను, అలసిపోయిన సమయాలు లేవు. అందువల్ల, నేను నా తోటి పరిచారకులను కలసి శరీరానుసారమైన రొట్టె విరుచుట యందు ఓదార్చుచు మరియు ప్రోత్సహించెదను. కానీ నిజముగా మనము శరీరానుసారమైన ఆదరణ ద్వారా ఆదరించబడలేము అని నాకు బాగా తెలుసు. బదులుగా ప్రభువు మనకు నిశ్చయమైన రక్షణ వరమును అనుగ్రహించెనని గుర్తుచేసుకొనుచు ఓదార్చబడుదుము, మన యొక్క ఆదరణ, మరియు దాని యొక్క ప్రశాంతత లోకానికి తెలియదు. దేవుడు మన హృదయాలకు ముందుగా అనుగ్రహించిన ఆత్మసంబంధమైన ఆశీర్వాదములతో ఓదార్చబడి మరియు తృప్తిపర్చబడియున్నాము. మనము పొందుకునే ఈ గొప్ప బహుమానాలు మరియు ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ యొక్క వరములో ఉన్నవి, మన హృదయాలకు సమాధానం మరియు ఆశీర్వాదం కలుగును, అవి లోకానికి తెలియనట్లే ఉన్నవి.
దేవుడు పరిపూర్ణమైన రక్షణ యొక్క వరమును మీ ప్రతి ఒక్కరికి అనుగ్రహించెను,ఈ గొప్ప బహుమానం అంతయు ఈ లోకములో తెలియలేదు. కొంతమంది ప్రజలు వారి యొక్క మతపరమైన భక్తి తో పాపము లేని వారిగా చెప్పుకుందురు,నిజానికి వారు నీలం,ఊదా,మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార యందు విశ్వాసము లేనివారు, కానీ వారి సంపూర్ణమైన భక్తి యొక్క బావేద్రేకాలు అంతలోనే ఆవిరైపోవును. వారు పాపం చేసినప్పుడల్లా అది కొద్దిదైనను లేదా చూచుటకు బరువైనదియునైన వారి సొంత ఆలోచనల ద్వారా పొందిన సమాధానం ఉదయకాల ఆవైరి వలె మాయమైపోవును.
ప్రభువు నందు విశ్వాసముంచు వారికి నీలం, ఊదా మరియు ధూమ్ర రక్త వర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార యొక్క రక్షణ అనుగ్రహించబడెను, మరింత కష్టాలు వారి ఎదుర్కొన్నప్పుడు, సమాధానకరమైన మనస్సుతో తెలివైన వారుగా ప్రకాశించెదరు. మనము త్రొక్కబడెనను, గాయపర్చబడినను, మరియు దు;ఖ్ఖములోనున్నను, సంపూర్ణతయు మరియు కృతజ్ఞతలు, ప్రభువు మనకిచ్చిన ఈ రక్షణ యొక్క వరము మన హృదయములో నుండి పొంగిపొర్లును. మనము సంపూర్తిగా రక్షించబడినవారము, ఐగుప్తుకు ఎన్నడు తిరగని వారు, లేదా మరల మన పాపములను బట్టి శిక్షను ఎదుర్కొనువారము కాదు. దేవుడు మనలను దీవించాడు రక్షణ యొక్క సత్యమును విశ్వసించి మరియు తెలుసుకున్న వారికి ఆయన ఇది అనుగ్రహించియున్నాడు. కాబట్టి మనము ఎల్లప్పుడు పూర్ణ విశ్వాసముతో కృతజ్ఞతలు తెలిజేయగలము. ఇందునుబట్టి మనము దేవునికి కృతజ్ఞతలు విశ్వాసముతో చెప్పగలము.
ఆయన నుండి పొందిన దానికి, నేను ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పలేనివి,ఇది నిశ్చయమైన నీలము యొక్క రక్షణ, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం, మరియు దేవుడు నన్ను ప్రేమించినది, గొప్పగా దీవించినది, మరియు ఈ సువార్తను ప్రకటింపచేయుటకు, నాకు తెలిసినంత వరకు నేను వాటికి సరిపోయిన వాడను కాదు. ఒకవేళ నేను ప్రతి రోజు ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పవలసి వస్తే సువార్త నిమిత్తమే కొరకు మాత్రమే అయితే, నేను ఆయనకు తగినంత కృతజ్ఞతలు చెప్పలేను. అందునుబట్టి నేను సహాయము చేయలేను కానీ శాశ్వతంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుదును. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ యొక్క ఆ గొప్ప వరమునకై నేను కృతజ్ఞతలు చెప్పినప్పుడు, అలాగేనాహృదయముతో చెప్పుటకు ప్రయత్నించినప్పుడు, నా యొక్క మాటలు మరియు తెలియజేయు విధానము ఎంత కొరతగా ఉన్నదని గ్రహించితిని.
నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం, మరియు పేనిన సన్నని నార యొక్క సువార్తలో చూపించబడిన ఈ రక్షణను విశ్వసించు వారిలో మనము ఒకరము మీ కొరకే యేసు ఈ లోకములో జన్మించెను,బాప్తీస్మం మిచ్చు యోహాను చేత 30 సంవత్సరాల వయస్సులో బాప్తీస్మం ద్వారా మన పాపములన్నియు తనపైకి తీసుకొనెను,ఈ పాపములు సిలువకు తీసుకెళ్లి,సిలువపై రక్తం చిందించి మరణించి, మరణము నుండి తిరిగి లేచి, తండ్రి దేవుని సింహాసన పైన కుడివైపున కూర్చొనియున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఈ పరిపూర్ణమైన రక్షణ వరమును విశ్వసించిన వారు పొందియున్నారు. ఈ విశ్వాసమును అమ్ముకోనంత వరకు,మనము పొందిన ఈ రక్షణ ఎన్నడును రద్దుచేయబడదు. ఎలాంటి పొరపాట్లు కలిగిఉన్నను, మనము ఎలాంటి తప్పులు చేస్తాము అనేది కాదు, మనమందరము ఆయన ప్రజలుగా ఈ రక్షణ వరమును వస్త్రముగా సంపూర్ణముగా ధరించియున్నాము.
ప్రత్యక్షపుగుడార ఆవరణము యొక్క స్తంభములపై పేనిన సన్నని తెలుపు నార వ్రేలాడదీయబడెను
మొత్తానికి పేనిన సన్నని తెలుపు నార వ్రేలాడదీయబడు వైపు చూచుట ఊహించినప్పుడు. వ్రేలాడదీయబడిన ఈ పేనిన సన్నని తెలుపు నార నైలానుతో చేయబడలేదు. ఆ రెండు నేతలను కలిపి పేనిన సన్నని తెలుపు నారగా అల్లిక చేయబడింది. ఎడారి పరిస్థితుల్లో ఈ విధంగా వ్రేలాడదీయబడిన పేనిన సన్నని తెలుపు దారమును నీవు ఉంచినట్లయితే, తక్కువ సమయములోనే అవి మురికగా చేయబడును.ఈ కారణము లేకుండా దేవుడు ఈ తెలుపు నారను ఎందుకు వ్రేలాడదీసినట్లు, వారికి తెలియకుండానే అతి తక్కువ సమయములోనే మురికిగా చేయబడునా? మనకు ఆయన అనుగ్రహించిన రక్షణ యొక్క వరమును చూపించుటకు, ఆయన ఇశ్రాయేలీయులకు వ్రేలాడదీయబడిన ఈ తెలుపు నారను ఉంచమని చెప్పాడు, విశ్వాసము ద్వారా ఈ వరమును అంగీకరించిన వారికి రక్షణ యొక్క వరమును అనుగ్రహించెను. అది మనకు స్పష్టముగా మరియు గుర్తుగా మన హృదయములో తెలియజేయబడింది. ఆ విధానంగా ఆయన పాపం యొక్క మురికిలో ఉన్న మనలను శుద్ధిచేసి సంపూర్ణoగా రక్షించాడు.
దేవుడు ఇశ్రాయేలుయులను ఈ వ్రేలాడదీయబడిన సన్నని తెలుపు దారమును ఉంచుటకు చేసియున్నాడు.దీని యొక్క భావము ఆయన వ్రేలాడదీయబడిన తెలుపు నారలో కనపరిచిన పరిపూర్ణమైన రక్షణను వాస్తవంగా చూస్తూ విశ్వాసముంచి శాశ్వతంగా మనము ఆయనకు స్తుతియు మరియు కృతజ్ఞతలు చెల్లించవలెయును. పేనిన సన్నని ఈ తెలుపు నార ద్వారా, దేవుడు మనకు రక్షణ యొక్క వరమున సంపూర్ణముగా అనుగ్రహించియున్నాడు.ఆయన ద్వారా మనకు ఇవ్వబడిన మన యొక్క రక్షణ పేనిన సన్నని తెలుపు నారైయున్నది.
వాస్తవంగా మనము మురికిగాను మరియు హీనమైన జీవులుగా ఉన్నది కాదనలేనిది కానీ మన పాపములను బట్టి మనము నరకమునకు బందించబడిన వారము.ఒక రోజులోనే అనేక సార్లు మన యొక్క మనుస్సులను కడుక్కొనవలెను. అయినను దేవుడు మన యొక్క హృదయాలను సంపూర్తిగా తెలుపు చేసియున్నాడు. మన ప్రభువు చేయగలడు, మరొక మాటలో,ప్రజలను సంపూర్తిగా మనవలె తయారు చేయవలెను.దేవుని శక్తి చాలా గొప్పది మరియు అద్భుతం మనందరిని తన వైపు మళ్ళించియున్నాడు, ఎవరైతే అసహ్యoగాను మురికిగాను, మరియు మట్టిగా, ఉన్న మనందరని ఆయన పరిశుద్ధ ప్రజలుగా మార్చియున్నాడు.
ఈ రోజు నీవు మరియు నేను నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వాసముంచు వారే దేవుని నుండి పరిపూర్ణమైన రక్షణ వరమును పొందుకొనెదరు. మనముమన హృదయములో ఉన్న పాపములన్నియు తొలగించుకున్న వారమును, మరియు మంచువలె తెలుపుగా మారిన వారము.
హృదయములో ఇప్పటికి పాపమున్నదా?లేనేలేదు! మీ సొంత హృదయాలన్ని తెలుపుగా మారెను, శుభ్రమైన నార ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణంపై వ్రేలాడదీయబడెను. ఆ విధంగా నీవు మరియు నేను సంపూర్ణాంగా శుద్దిచేయబడితిమి. వాస్తవానికి మన పాపములను బట్టి మనము ప్రాధమికంగా తీర్పుకు బంధింపబడియుంటిమి, అయినను మనము రక్షించబడితిమి. ఈ రక్షణ మన యొక్క సొంత మంచితనమును బట్టి లేదా విశ్వాసమును బట్టి కాక, దేవుని కృప ద్వారా ఆయన శక్తితో మనలను ధరించాడు,గుడారము యొక్క స్తంభముల వాటి వెండి మూతల వంకులకు వాటిని జతచేసి వెండి త్రాడులతో కట్టబడెను.అయినను వాస్తవంగా మనము తీర్పునకు మరియు నరకమునకు బంధింపబడిన వారము. దానిని నమ్ముట ద్వారా దేవుడు మనలను ఆయన రక్షణ వరముతో ధరించాడు, మనమందరము ఆయన రక్షించిన ప్రజలమైతిమి. ఈ సత్యమనునది గుడారపు ఆవరణము యొక్క గోడలో చూపించబడింది.
గుడారము యొక్క ఆవరణ 60 స్తంభములు మనకును,నిజ విశ్వాసులకును చూచించును. ప్రతి స్తంభము, మరొక మాటలో చెప్పాలంటే మనందరని సూచిస్తుంది. మనము అలాంటి వారమే దేవుని ప్రజలము కాలేము లేదా ఆయన గృహములో ప్రేవేశించలేము, అయినను మనలాంటి అర్హతలేని ప్రజలకు రక్షణ బహుమతిని అనుగ్రహించియున్నాడు. ఆయన ఈ లోకమునకు వచ్చి,రక్షణ వరమును పూర్తి చేసి, సత్యమును వరమును మనకిచ్చియున్నాడు, కావున మనము ఈ సత్యమును తెలుసుకున్నవారమై, ఎన్నడూ మరల శపింపబడిన వారిగా గాక సంపూర్ణముగా రక్షించబడిన వారమై ఆయన సొంత ప్రజలుగా చేసుకొనెను.
ఇది ఎంత ఆశ్చర్యమైన ఆశీర్వాదం? ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణ స్తంభముల వలె, మనకు మనము ఒంటరిగా నిలబడలేక పడిపోదుము. పాపము నుండి రక్షించబడిన తరువాత మనమందరము ఎందుకు పడకుండ ఉండెదము, ఎందుకనగా నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం, మరియు పేనిన సన్నని నారలో మనమందరము విశ్వాసులము మరియుఆయన కృప క్రింద ఐక్యమై కలసి ఉండగలము. మొదటిగా మనము అర్హతలేని వారిమని నరకమునకు బందించబడుటయు తప్ప విడిపించుకోలేని వారము, నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార యొక్క వాక్యము ద్వారా మన ప్రభువు మన పాపములన్నియు శుద్దిచేసాడు మరియు తరువాత మన సమస్త పాపపు శిక్షను తానే సంపూర్తిగా భరించి మనలను రక్షించెను. మరియు ఈ విశ్వాసము ద్వారా మనము ఎప్పుడైనను దేవుని యెదుట నిలవబడగలము, ఆయన యొక్క రక్షణ వరమును బట్టి మనము ఎల్లవేళల ఆయన పని చేయుచు, స్తుతించవలెయును.
మన శరీర బలహీనతల వలన కొన్ని సమయాలలో మనము త్రొట్టిల్లదము.మనము సమస్త శిక్ష నుండియు మరియు పాపము నుండి రక్షించబడి యున్నామని నమ్మినప్పటికీ, రక్షించబడిన తరవాత కొన్ని సంధర్భాలలో అటు ఇటు తిరుగుచు అలసి విసుగుపోయి ఎందుకు మనము ఇలా జీవించవలెను అని అనుకొందుము. మనము ఆ సమయములో అలాంటి శరీర ఆలోచనలతో వెంటాడినప్పటికీ, దేవుని నుండి దూరమైపోకుండ ఉండుటకు మరియు రక్షించబడిన తరువాత దృఢమైన విశ్వాసమును విడిచిపెట్టుటకు కారణము, వాస్తవంగా మనము ఎలా ఉండువారమో గతాన్ని చూసుకున్నప్పుడు, దేవుడు అనుగ్రహించిన రక్షణ వరమును మరియు విమోచన కృపను బట్టి మరింత కృతజ్ఞతలు కలిగి ఉందుము.
అందుకనే నమందరము మన విశ్వాసము మీద స్థిరముగా నిలబడవలెను. నిజమైన సువార్తన బట్టి కృతజ్ఞకలిగిన వారమై నిరుత్సాహాము నుండి మరల మనము మన విశ్వాసముతో నిలవబడగలము. మనము పూర్తిగా అనేకమైన తప్పులను కలిగియున్నను, ఆయన పరిపూర్ణ రక్షణకై దేవునికి కృతజ్ఞతలు చెప్పగలము. కొంచము లోనైనను, మనము ఎప్పటికి గర్వించకూడదు, ఆయన యెదుట మనము స్థిరంగా నిలువబడి ఆయన రక్షణ వరము ద్వారా మనలను తన పిల్లలుగా చేసుకున్నందుకు మనము కృతజ్ఞతలు చెప్పగలము మరియు ప్రధాన యాజకుని పనిని విశ్వాసముతో బయటికి మోయవలెను. మనలను స్థిరముగా మన విశ్వాసం మీద నిలువబెట్టినది వాస్తవంగా ఏదనగా దేవుడు కృప ద్వారా అనుగ్రహించబడిన రక్షణ యొక్క బహుమానము.మన సహజమైన ప్రాథమిక స్థితిని ఉన్నది ఉన్నట్టు తెలుసుకున్నట్లైతే, మనము ఏమిచేయలేక పోయినప్పటికీ పాపమును గూర్చి ఒప్పుకుందుము అది దేవుడు అనుగ్రహించిన నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం, మరియు పేనిన సన్నని నార ద్వారాను మరియు ప్రభువును సేవించుట ద్వారాను.
తెలుసుకొనుట చేతను మరియు గ్రహించుట ద్వారా మన హృదయములోనికి అంగీకరించినప్పుడు అది ఎంత కృతజ్ఞతగా ఉంటుంది,మన విశ్వాసం ఎప్పటికి కదిలించబడదు. ఇది స్థిరముగా ఉండును. ప్రజలు ఎలాంటి రకాలైన మోసాలను మన వైపు చిమ్మినను, వారు ఎలాంటి రకాలైన పిచ్చిమాటలు కూడగట్టుకొని చెప్పుచున్నాను వారు సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తము నందు విశ్వాసముంచు చనిపోయన వారమని అనుకొను వరకు వారు పరిపూర్ణులమని చెప్పుకోవటం ద్వారా మన విశ్వాసము కదిలించబడదు. మన సహజ సిద్దమైన ప్రవర్తన చెడ్డదైనను, మన ప్రభువు మనలను రక్షించిన నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం, మరియు పేనిన సన్నని నార యొక్క సత్యము నందు విశ్వాసముంచుట చేత మనము ధైర్యముగా మరియు స్థిరమైన విశ్వముతో అలాంటి అబద్ధములపై పోరాడగలము.
ఈ విధంగా, ఈ అబద్ధములపై పోరాడగలుగుట, అనునది ‘’ఏమైయున్నది? ప్రశస్తమైన సిలువరక్తము ద్వారా మనము రక్షించబడ్డమా?నీలం, ఊదా మరియు రక్త వర్ణముగల దారం, మరియు పేనిన సన్నని నార ద్వారా సాదించబడిన రక్షణ యొక్క ఏఒక్క భాగమును విడిచిపెట్టినట్లైతే, మనము అతిశయించటానికి ఏమి ఉందదు, ఇది ఎంత వెర్రితో కూడినది?``
కానీ దేవుడు మనపై కుమ్మరించిన రక్షణ కృప నుండి మనము దూరమైనట్లయితే, మనము ఉన్నట్లుగా మనలను మనము చూసుకోలేము, మరియు ఫలితంగా, మనము స్వయం కృతులుగాను మరియు గర్వించేవారిగాను, చివరికి దుష్టులుగా మారుదుము. ఇది అంత కూడా మనలను మనము చూసుకొనుచు దేవుని యొక్క రక్షణ బహుమానమును మరింత అధిక స్థాయిలో కనుగొంటిమి. మనము విధేయతతో ఆయన ఆజ్ఞను ఈ విధంగా వెళ్లుచున్న దానిని పాటించటానికి వచ్చాము. ``ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి;ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము `` (1థెస్సలొనీ 5:16-18 ).
దేవుని యెదుట మనము వాస్తవంగా స్థిరముగా ఎందుకు నిలబడాలంటే కారణము మన ప్రభువు మన సమస్త శాపములన్నియు మన కొరకు భరించాడు,ప్రతి స్తంభము వెండి త్రాడుతోను మరియు ఇత్తడి దిమ్మలకు కట్టబడినట్లుగా. అటువలె,మనము త్రొట్టి ళ్లినప్పుడు,మన స్థితిని మరల స్థిరపరచే వెండి త్రాడులతోను సరిచేయబడును. ప్రతి వెండి త్రాడు వంకులు జతచేయబడి దిమ్మలకు గట్టిగా బిగించటం ద్వారా స్తంభములు స్థిరముగా ఉండును, ఎందుకనగా మన హృదయాలు వాస్తవంగా మనము ఎవరిమైంది గుర్తిస్తాయి,ఎందుకనగా నీలం,ఊదా ,మరియు .రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నార, మరియు దేవుని కృప ద్వారా మనము రక్షించబడ్డాము. ఈ కారణం వలన మనము ఆలోచినవలసిన అవసరం లేదు. ఈ కారణము వలన, మనము కుడికైనను ఎడమకైనను తిరుగక, యదార్థవంతులుగా నిలబడుదుము,
దేవుడు మనకిచ్చిన ఈ పరిపూర్ణ రక్షణ బహుమానం మరియు దేవుని నీతి కారణాన,మనము వెనకకు కానీ మన వైపు కానీ పడిపోము, కానీ ఇత్తడి రంద్రపు గిన్నెలలో స్థిరముగా నిలవబడుదుము. ఇత్తడి రంద్రపు గిన్నెలు సహజంగా దుర్భరమైన పరిస్థితుల నుండి మనలను నరకంలోకి నడిపించును. మనము ఆహ్యానించబడిన తీర్పు నుండి మనము రక్షించబడితిమిఅన్నది మనకు గుర్తచేస్తూ, మనము ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పగలము, స్థిరమైన కాపుదలతో దృఢమైన విశ్వాసముతో నిలబడుదుము.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్త రక్షణ యొక్క అద్భుతమైన సత్యము. ప్రపంచములో ఉన్న ఉత్తీర్ణత కళాశాలలో లేదా అనేకమైన వేదాంత పరమైన సెమినారలో సంపాదించేది కాదు.మరియు ఇది పునాదియైన విశ్వాసం యొక్క మూల సిద్ధాంతమైయున్నది;కావున వేదాంతపరమైన కళాశాలలకు ఈ నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం, మరియు పేనిన సన్నని నార యొక్క సత్యాన్ని తెలుసుకోలేరు మరియు తెలియదు, ఇసుక మీద ఇల్లు కట్టిన మాదిరిగా చివరకి అది కూలబడి నెట్టివేయబడును. నీ నిజ విశ్వాసం యొక్క పునాది గొప్పదైన చలువరాయి బండవలె గట్టిగా ఉండవలెను.
వేదాంతశాస్త్రం అంటే ఏమిటి?
విపులంగా మాట్లాడుతున్నాను, ప్రస్తుతము వేదాంతశాస్త్రమును విడదీయు రెండు ముఖ్యమైన పద్ధతులు కలవు, లేకపోతే ఆ రెండు విధానములు ప్రతి కళాశాలలో చెప్పబడును. సాధారణంగా, విశ్వాసమనునది వేదాంతశాస్త్రం యొక్క వాక్యంపై ఖచ్చితంగా ఆధారపడును, విశ్వాసమైత్తే మనిషి యొక్క ఆలోచనకు అనుమతించును ఆ పదమును మానవ శాస్త్రముగా భావించెదము. ఈ మానవశాస్త్ర వేదాంతులు బైబిల్ చెప్పే దాని పై ఆసక్తి చూపించరు,కానీ వారి విద్య యొక్క అర్హతలు వారికి బలముగాను లేదా తప్పులు ఎంచు వారుగా ఉందురు అది ఎవరైతే అధికారసంబంధమైన విద్యావంతుకులుగా వారు అనుసరించినది లేదా వారు చూచినది లోతుగా అధ్యయనం చేసే దానిపై ఆధారపడి ఉండును. అందువల్ల ,మానవ శాస్త్ర వేదాంతము ఎప్పటికి సరియైన వేదాంతముగా పరిగణించలేదు.
సాధారణంగా, ప్రజలు వేదాంతమును చదివిన వారు వారి వేదాంతపరమైన సొంత కోణమే సరియైనదని వాదించదరు. ఉదాహరణకు, ఇప్పటికి అనేకమంది ప్రజలు సెవెంత్ డే అడ్వాంటిస్ట్ సంఘానికి వెళ్లేవారు విశ్రాoతి దినమునకు మాత్రమే అధిక ప్రాధాన్యతను ఇచ్చెదరు. ప్రెస్బటేరియన్ సంఘము వారు, మరొక విధంగా, ఐదు సూత్రాలుగా “పిలువబడే” కాల్వినిజమును మాత్రమే వారు నమ్ముదురు. అర్మీనియానిజం, మరొక ఉదాహరణ, వాదించెదరు దేవుడు మనలను రక్షించినట్లైతే, మానవజాతి దాని యొక్క ఉద్దేశాన్ని వాస్తవంగా తప్పనిసరిగా నమ్మవలెను. కొన్ని మార్గాలలో, అర్మీనియానిజం వేదాంతపరమైన వేదికగా పరిగణించబడి అది బైబిలును మానవ యొక్క దృష్టితో వాఖ్యానించబడును.
దీనికి బిన్నంగా, కాల్వినిజం యొక్క ఐదు సూత్రాలను మనము చూచినప్పుడు, దాని యొక్క విశ్వాసం కొంతమేరకు వేదాంతమునకు కేంద్రముగా ఉండుట మనము చూడగలము, అయితే ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకని?కారణం కాల్వినిజం ముందస్తు నిర్ణయాన్ని మరియు ముందుగా ఎన్నుకొనుట సత్యముగా వాదిస్తూ మద్దితిస్తుంది,” నీవు పుట్టకముందే, మీలో కొంతమంది ఆయన ప్రజలుగా ఉండుటకై దేవుని చేత ఎన్నికోబడ్డారు, మిగిలిన వారు ఆయన ఎన్నిక నుండి విడువబడిన వారు. కావున ఎన్నుకొనుట సర్వాధికారియైన దేవునిలో మాత్రమే కలదు.``అని చెప్పు ప్రమాదకరమైన బోధలు దేవుని వాక్యం ద్వారా ఆమోదించబడదు.
కాబట్టి ఈ సనాతన క్రైస్తవ సిద్ధాంతాలను దేవుని వాక్యంతో పోల్చినప్పుడు, అవి వాస్తవానికి సత్యానికి చాలా భిన్నమైనవని మనం తెలుసుకోవచ్చు. వాస్తవానికి, కొన్ని సమస్యలపై,అవి సత్యానికి దగ్గరగా వస్తాయి, కాని నేడు చాలా తెగల క్రైస్తవ వేదాంతాలు బైబిల్ సత్యాలకు దూరంగా ఉంటాయి.వాస్తవానికి, వారి సిద్ధాంతాలలో బైబిల్ సత్యాలతో సమానమైన కొన్ని భాగాలు ఉన్నాయి, కానీ వారి కీలకమైన బోధలు దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నవి అనడం చాలా తప్పు. అందువల్లనే మనం అలాంటి తప్పుడు సిద్ధాంతాలను నేర్చుకోవడం మానేయాలి.
మన పాప విమోచన పూర్తిగా దేవుని యొక్క బహుమానమే
దేవుని వాక్యాన్ని నిజంగా విశ్వసించేవారికి, దేవుడు తన బహుమతిగా వారికి రక్షణను అనుగ్రహించాడు.
ప్రత్యక్షపుగుడార ఆవరణము యొక్క ప్రహారి 60 చెక్క స్తంభాలతో నిర్మించబడింది. ఈ స్తంభాల పైన,వెండి మూతలు ఉంచబడ్డాయి, మరియు వాటి అడుగుభాగంలో ఇత్తడి గిన్నెలు రంధ్రములు వేయబడ్డాయి. ప్రతి స్తంభం ఒకదానికొకటి వెండి పట్టీలతో అతికించబడి, ఇత్తడి దిమ్మెలతో భూమిలోకి కట్టబడును. చెక్క స్తంభాలను ప్రతి ఐదు మూరలు లేదా 2.25 మీటర్ల వ్యవధిలో ఏర్పాటు చేశారు, మరియు ఈ స్తంభాలపై సన్నని పేనిన తెల్లని నారలను వేలాడదీశారు.
ఈ ఇత్తడి వంకులు ద్వారా స్తంభాలను గట్టిగా కట్టివేసి, ఒకదానితో ఒకటి వెండి త్రాడులతో గట్టిగా అనుసంధానించబడినందున, వ్రేలాడదీయబడిన సన్నని పేనిన తెల్లని నారను వాటిని వాటి స్థలం నుండి తొలగించలేము. గట్టిగా బిగించిన ఈ చెక్క స్తంభాలపై తెల్లని నారను వ్రేలాడదీసినప్పుడు,ప్రతి దిశలో గట్టిగా లాగడంతో అది స్థిరంగా మరియు కదలకుండ ఉండి పోతుంది.
వ్రేలాడదీయబడిన పేనిన సన్నని తెల్లని నార దేవుని యొక్క పరిశుద్దతను మరియు నీతిని సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, దేవుని నీతి మనలను మరల మరల కదిలించలేని దృఢమైన విశ్వాస ప్రజలనుగా చేసింది, ఎందుకంటే దేవుని యొక్క రక్షణ యందు మన విశ్వాసం పొరపాటు లేని కృపతో స్థిరపడింది. దేవుడు మనకు ఈ పరిపూర్ణ రక్షణను తన బహుమతిగా అనుగ్రహించాడు. మనమెంత కృతజ్ఞలం! ఈ విధంగా మీరు మరియు నేను విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాము.
దీనికి విరుద్ధంగా, నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేటి క్రైస్తవులను చూసినప్పుడు, వారు హాస్యాస్పదంగా, నవ్వించగలిగే వారుగా ఉన్నందున నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను దేవుణ్ణి నమ్ముతున్నానని మరియు ఆయన వాక్యాన్ని వ్యాప్తి చేస్తున్నాని చెప్పుకుంటూనే, నిజమైన క్రైస్తవ మతం యొక్క ప్రాధమిక సమస్యలపై వారికి సరైన జ్ఞానం కూడా లేకపోవడం నేను చూశాను.
ఇటీవల, చాలా మంది మా హైస్కూల్ విద్యార్థులు వారి చదువుల యొక్క ప్రాథమిక విషయాలకు సంబంధించి వారు బలహీనంగా మారారని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి, ప్రాధమికమైనవి నిర్లక్ష్యం చేసే విద్యార్థులు ముందుగానే వారి చదువులను బట్టి విజయాలు సాధిస్తారని ఊహించలేము. అందువల్ల, కళాశాల విద్యార్థులకు వారి వృత్తిపరమైన విద్యలో శిక్షణ ఇవ్వడానికి మరియు వారిని కార్యాలయానికి సిద్ధం చేయడానికి, విశ్వవిద్యాలయాలు వారు మరింత అధునాతన జ్ఞానాన్ని పరిచయం చేయడానికి ముందుగా వారికి ప్రాథమిక విషయాల గురించి మొదట అవగాహన కల్పించవలసిన అవసరత ఉన్నది. స్పష్టంగా, ఈ ప్రయత్నాలు అన్ని సమయాలలో విజయవంతం కావు.
నేను ఈ కథను తీసుకురావడానికి కారణం,ఈ ప్రపంచపు జ్ఞానంలో ఎటువంటి పురోగతి ఉండకపోయినా, దాని యొక్క ప్రాథమిక సూత్రాలను గ్రహించలేనంతగా, దేవుని యందు విశ్వాసం కూడా మంచి పునాది లేకుండా ఎగిరిపోవును. నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం, మరియు పేనిన సన్నని నారను విశ్వసించేది నిజమైన విశ్వాసం. ఈ ప్రాథమిక విశ్వాసం లేకుండా, మిగతా వాటి గురించి ఆలోచించటం అర్ధం లేనిది. ప్రజలు యేసును విశ్వసించడం ద్వారా పాపము చేయరని చెప్పి, మొదట సంతోషించి, దేవునికి అంకితభావంతో ఉన్నప్పటికీ, సమయం కొద్దిసేపు గడిచినప్పుడు, వారు త్వరలోనే వారు నీతికి దూరమవుతారు, వారి ఆనందం సన్నని గాలిలోకి ఆవిరైపోతుంది, వారి శక్తి అంతయు పోగొట్టుకుంటారు, మరియు చివరికి వారు తమ పాపాల వల్ల దేవునిపై తమ విశ్వాసాన్ని విడచి, వారి హృదయాలలో చెక్కుచెదరకుండా ఉంటారు. ఈ సంఘటనలన్నీ క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రాథమిక జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చినవే.
మీలో ఎవరైనా వికలాంగులు ఉన్నారా? కాళ్ళతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు మెట్లు పైకి ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు కష్టతరమైన సమయం ఉంటుంది. వారు మెట్లు ఎక్కడానికి కష్టపడుతున్నప్పుడు, ఎవరైనా వారికి సహాయం చేస్తే అది దయ మరియు కృతజ్ఞత క్రియ కాదా? ఇంకా కొంతమంది వికలాంగులు ఉన్నారు, దీనికి వ్యత్యాసంగా కోపం తెచ్చుకునే వారందరూ, “నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను స్వయంగా చేసుకోగలనని అందురు.” సాధారణంగా, వికలాంగులు గొప్ప ఆత్మగౌరవం కలిగి ఉంటారు.మరియు కొన్ని సమయాల్లో చాలా మొండిగా ఉంటారు. వారి శరీర భాగాలు పనిచేయనప్పుడు, వారి మనస్సులను కూడా పనిచేయవు. తత్ఫలితంగా, వారి మానసిక తగ్గింపు వలన, ఓటమి భావన మరియు లేమి భావాల వల్ల వారి హృదయాలు కొన్ని సార్లు గట్టిపడతాయి. అందువల్ల వారిలో కొందరు ఇతరుల దయను తీసుకోకుండా, దాని అసలు ఉద్దేశ్యాన్ని వక్రీకరించే ధోరణిని కలిగి ఉంటారు.
వాస్తవానికి వారి వికలాంగులుగా ఎటువంటి మానసిక తక్కువ స్థితి కలిగి ఉండవలసిన అవసరం లేదు. వాటి వలన వారు అసౌకర్యానికి గురి కావచ్చు, కాని వైకల్యతను కలిగి ఉండటం ఖచ్చితంగా పాపం కాదు. కానీ వారు తమ వైకల్యాల నుండి బయటపడే అన్ని రకాల వంకర ఆలోచనలలో నివసించడానికి ఈ చెడు భావాలను అనేకమైన మానసిక తగ్గింపు లోపాలను అభివృద్ధి చేయడానికి అనుమతించినట్లయితే, వారు వారి హృదయాల్లో కూడా నిజంగా వికలాంగులుగా మారతారు. మీరు వికలాంగులైతే, మీరు చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరుగా గుర్తించడం, మీకు సహాయం అవసరమైనప్పుడు సహాయం కోరడం మరియు మీకు వీలైనప్పుడు మీ స్వంత భూమ్మీద స్థిరంగా నిలబడటం.
నాకు తెలియనిది లేదా కొంత సహాయం అవసరమైనప్పుడు, నేను ఇతరులను అడుగుతాను మరియు వారి సహాయం కోసం అభ్యర్థిస్తాను. నా కున్న అవసరత కారణంగా నేను ఇతరులను సహాయం అడగలేను. దానిని తెలిసిన వారు మరొకరు దానిని వివరించినప్పుడు మరియు నాకు సహాయం చేసినప్పుడు, నేను ఈ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన శరీరములో మనకు లోపాలు ఉన్నప్పటికీ, మన హృదయాలలో కూడా మనల్ని వికలాంగులుగా పరిగణించటానికి ఎటువంటి కారణం లేదు.
అందువల్ల, మన లోపాలను తెలుసుకోవడం, మరియు మన ప్రభువు యొక్క నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మడం, అనగా నీలం, ఊదా ,మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం యొక్క రక్షణ మరియు మన యొక్క ఈ లోపాలను పేనిన సన్నని నేసిన నార మొత్తంలో ఈ సువార్తను శ్రద్ధగా ప్రకటించవలెను. మన ప్రభువు యొక్క ఈ సువార్తలోనే మనం గర్వపడవచ్చు మరియు మనo కృతజ్ఞతలు చెప్పగలం. మన విశ్వాసం ద్వారా దేవుడు ఇచ్చిన ఈ రక్షణ బహుమతిని మనం అందుకున్నందున, మనం చేయాల్సిందల్లా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.ఈ రక్షణ బహుమతిలో మనం విశ్రాంతి తీసుకోగలము,ఇలా ఒకరినొకరు ప్రేమించుచు కలసిపోగలము.
నేటి క్రైస్తవులలో చాలామంది వారి విశ్వాసం యొక్క ప్రాథమిక విషయాలలో బలహీనంగా ఉన్నందున వారి విశ్వాసం అన్ని వైపులా తిరుగును. మన ప్రభువు తన నీలం, ఊదా, మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం, మరియు పేనిన సన్నని నారతో నిన్ను మరియు నన్ను రక్షించాడు. ఈ ఒక్కదాన్ని తెలుసుకోవడం మరియు నమ్మడం ద్వారా మాత్రమే మనకు రక్షణ యొక్క బహుమతి లభించింది మరియు మనము సంపూర్ణులుగా మారాము. మనమందరం మొదట నరకానికి కట్టుబడి ఉంటిమి, అయినప్పటికీ దేవుడు మనకు పరిపూర్ణ రక్షణను బహుమతిగా ఇవ్వడం ద్వారా మనలను పూర్తిగా రక్షించాడు కాబట్టి, మనం ఆయన పరిపూర్ణ పిల్లలుగా మారాము. ఎందుకంటే ఇప్పుడు మనం మన విశ్వాసం ద్వారా రక్షణ యొక్క బహుమతిని అందుకున్నాము,మనం దేవుని ప్రజలమని నమ్ముతూ మన జీవితాలను గడుపుతూ, విశ్వాసం యొక్క సరిహద్దులలో, ప్రభువులో మన విశ్వాసాన్ని బట్టి విజయవంతంగా జీవించగలం.
వాస్తవంగా నేను తిరిగి జన్మించిన తరువాత, రెండు కొత్త మార్పులు నా హృదయంలోకి వచ్చాయి, వీటిలో ఏదీయు కూడా ఇంతకు ముందు అనుభవించలేదు. ముందుగా, ఇతరులపై నా ప్రేమ కపటంగా ఉండేది, వాస్తవానికి వారిని ప్రేమిస్తున్నట్లు నటిస్తూ నేను నా హృదయంలో వారిని అసహ్యించుకున్నాను. కానీ ఇప్పుడు, నేను హృదయపూర్వకంగా ఇతరులను నిజంగా ప్రేమించాను. ఎందుకంటే దేవుడు తన పరిపూర్ణ రక్షణను మనకు అనుగ్రహించాడు, మరియు ఈ సువార్త చాలా విలువైనది కనుక, దానిని విశ్వసించే వారందరూ నా కళ్ళ ముందు చాలా గొప్పగా మరియు మనోహరంగా కనిపిస్తారు.నేను సహాయం చేయలేను గాని అలా చేయుటకు ప్రయత్నించక పోయినను కనీసం ప్రేమించగలను.
రెండవ మార్పు ఏమిటనగా, గతంలో మాదిరిగా కాకుండా, నేను ఇతరుల భావాలకు సున్నితంగా మారాను. ముందస్తుగా, నేను సహించలేని పనిని ఎవరైనా చేసినప్పుడు, ఈ వ్యక్తి ఎవరైనను అనే సంబంధం లేకుండా, నేను హెచ్చరించే విధానములో చాలా మొండిగా ఉండేవాడిని. ప్రతిఒక్కరి బలహీనతలను నేను చూడాల్సిన అవసరం ఉందని, వారితో నా ప్రవర్తన మరింత జాగ్రత్తగా ఉండాలని, వారికి భద్రత కావాల్సినప్పుడు వారిని భద్రం చేసుకోవాలి మరియు వారిని మందలించాల్సిన అవసరం వచ్చినప్పుడు వారిని మందలించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు నేను గ్రహించాను. బలహీనతలు లేదా లోపాలు ఉన్నవారు వారి హృదయాల్లో కూడా తేలికగా గట్టిపడుదురు,అందువల్ల నేను వారి బలహీనతల గురించి మరింత స్పృహలోకి వచ్చాను, ఎందుకంటే నేను వారికి రహస్యంగా సహాయం చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి మరియు నేను వారికి సహాయం చేయని సందర్భాలు కూడా ఉన్నాయి వారికి నా సహాయం చాలా అవసరం అని నాకు తెలుసు. ప్రజలు ఈ విధమైన బలహీనమైన జీవులు కాబట్టి నేను ఈ విషయాల గురించి స్పృహలోకి వచ్చాను, అయితే అన్ని సమయాలలో, నా విశ్వాసంలో నేను ఇంకా చాలా బలంగా మరియు ధైర్యంగా ఉన్నాను.
ఇతరులు చాలా బలహీనంగా ఉన్నందున మనం వారిని మందలించకూడని సందర్భాలు కూడా ఉన్నాయి, కాని వాటిని సహించటానికి బదులుగా వారిని గట్టిగా మందలించాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్లనే మేము వారి అవసరాల గురించి మరింత మెలుకువ కలిగి ఉన్నాము, కాని విశ్వాసంతో చూసినప్పుడు; వారి పట్ల మనకున్న ప్రేమ నిశ్చయమైనది, పరిపూర్ణమైనది, సరైనది మరియు బలమైనది. శరీరం కోణం నుండి మన పరిస్థితులను చూచినప్పుడు, మనం చూడకలిగినది చింతించ వలసిన విషయేలే.ఎందుకంటే మనం మొదట చాలా బలహీనంగా ఉన్నాము మరియు మన బలహీనమైన శరీరం గురించి ఆందోళన చెందడం మొదలుపెడితే, చింతలు లేదా ఆందోళనలు లేకుండా ఒక రోజు కూడా వెళ్ళదు. దేవుడు మనకు ఇచ్చిన పరిపూర్ణ విశ్వాసంతో మనం నిలబడినప్పుడు, మన చింతలు మరియు ఆందోళనలన్నీ మాయమవుతాయి, మరియు మనము సరితూగని మరియు బలహీనులమైనప్పటికీ యేసు మనలాంటి మచ్చలేని వారిని తన నీలిరంగు దారం,ఊదా,ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారతో రక్షించాడు మరియు ఆయన మంచి పనుల యొక్క పాత్రలుగా మనలను చేశాడు, అటువంటి విశ్వాసం యొక్క ఈ ప్రోత్సాహం, అన్నిటికంటే ఎక్కువగా మనల్ని బలపరుస్తుంది.
మన హృదయాలలో ఉన్న ఆదరణ మన ప్రభువు ఇచ్చిన పరిపూర్ణ రక్షణ బహుమతి నుండి వస్తుంది; మన శరీరం యొక్క అర్హత నుండి ఉత్పన్నమయ్యే అన్ని ఇతర ప్రోత్సాహాలు అశాశ్వతమైనవి. మన సోదరులు మరియు సోదరీమణులను కొన్నిసార్లు శరీర పరంగా వారని ఓదార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ, శరీర యొక్క ఓదార్పు గణనీయంగా లేదని దీని అర్థం కాదు.
ఏది ఏమయినప్పటికీ, మనం బలహీనంగా ఉన్నందున, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని పూర్తిగా రక్షించాడు. లాజరు చనిపోయినప్పుడు, అతని సోదరీమణులు, మేరీ మరియు మార్తా వారి పొరుగువారు ఏడుస్తుండటం చూసి, యేసు కూడా మూలుగుతున్నాడని బైబిలు చెబుతుంది. యేసు, మరో మాటలో చెప్పాలంటే, వారి పాపాల వల్ల ప్రజలు చనిపోవడం ఎంత దౌర్భాగ్యమో ఆయన చూశాడు. మన ప్రభువు తండ్రి చిత్తానికి అనుగుణంగా వచ్చినందున,“నేను పునరుత్థానమును జీవమును నేనే” (యోహాను 11:25) అని చెప్పి, వారి పాపాల వల్ల చనిపోయే వారిని రక్షించాడు. ఆయన మనలను ఆత్మలోను మరియు శరీరములోని ఓదార్చాడు.
మీరు మరియు నేను కూడా ఈ రెండు వైపుల శరీరమును ఆత్మను కలిగి ఉన్నాము. కాబట్టి మనం శరీరములో కఠినమైన సమయాన్ని అనుభవిస్తున్నప్పుడు, శరీరములో కూడా ఆధ్యాత్మికంగా ఓదార్చాల్సిన అవసరం ఉంది మరియు నీలం, ఊదా,మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారపై కూడా మనకు ఈ విశ్వాసం ఉండాలి. ఈ విధంగా, దేవుడు మనకు ఇచ్చిన రక్షణ యొక్క బహుమతి కోసం విశ్వాసంతో సంతోషించటం తెలుసుకోవడం ద్వారా, ఈ రక్షణ బహుమతిని కాపాడుకోవడం ద్వారా ఈ బహుమతిని అందుకున్న వారిమి మనమేనని మరోసారి గుర్తుచేసుకోవడం ద్వారా, మన హృదయాలు నిజంగా క్రీస్తులో సంతోషించగలవు . ఈ విధంగా మనం దేవునికి మహిమ చెల్లించడానికి వచ్చాము.
ప్రత్యక్షపుగుడారము యొక్క స్తంభాల మాదిరిగా దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ విశ్వాసంతో గట్టిగా నాటాడు మరియు విశ్వాసం ద్వారా జీవించమని కూడా కోరాడు. కాబట్టి మన శరీరము యొక్క లోపాలు ప్రతిరోజూ సమృద్ధిగా ఉన్నప్పటికీ, దేవుని యొక్క రక్షణ ఎంత విలువైనదో మన హృదయాలతో తెలుసుకోవచ్చు, మనం శిక్షించబడటానికి అర్హులం అని గ్రహించి. గుడార ఆవరణము యొక్క ప్రహరీలో వ్యక్తమయ్యే రక్షణకు సంబంధించిన ఈ సత్యాన్ని మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు మీరు తూర్పు వైపున ఉన్న ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణము యొక్క ద్వారమును తెరిచి కూడా ప్రవేశించవచ్చు.మీరు గుడారము యొక్క ఆవరణము ఈ ద్వారమును తెరిచి ప్రవేశించినప్పుడు, మొదటి మీకు కనిపించేది ఎదో మీకు తెలుసా? అది మరేదో కాదు దహన బలిపీఠమే.
మీరు విశ్వాసం ద్వారా దహనబలి బలిపీఠం గుండా వెళితే, అక్కడ ఇత్తడి గంగాళము ఉంటుంది, మరియు మీరు ఈ గంగాళము గుండా వెళితే, చివరికి మీరు గుడారంలోని దేవుని గృహంలోకి ప్రవేశిస్తారు. విశ్వాసం ద్వారా దీనిని చూసినప్పుడు, ఈ పనులన్నీ సులభంగా సాధించబడతాయి. గుడారము యొక్క పదం మొదట చాలా అస్పష్టంగా కనిపించినప్పటికీ, మీరు మరియు నేను అర్థం చేసుకోవడం చాలా సులభం, ఎందుకంటే విశ్వాసం యొక్క పునాది బలంగా ఉన్న మనం, ఇప్పటికే మనకు ఉన్న విశ్వాసం యొక్క సరైన విధానములో చూడగలము. దేవుని యొక్క రక్షణ చాలా విలువైనది కనుక, గుడారము యొక్క వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేశాడు. గుడారంలోని ఈ వాక్యాన్ని తన సొంత ఆలోచన ద్వారా ఎవరు పొరపాటుగా అర్థం చేసుకోకుండా ఉండటానికి, దేవుడు తిరిగి జన్మించిన వారి దృష్టికి కనిపించనిలా చేశాడు. అందువల్ల, వేదాంతవేత్తలకు కూడా, సరైన ప్రాథమిక విశ్వాసం లేకపోతే, గుడారము యొక్క ఆవరణం ద్వారం నీలం, ఊదా, మరియు రక్తవర్ణముగల దారం, మరియు పేనిన సన్నని దారముతో ఎందుకు అల్లినది ఖచ్చితమైన ఆధ్యాత్మిక అర్ధం గురించి వారిలో ఎవరూ మాట్లాడలేరు.ఎందుకంటే దేవుడు ఈ సత్యాన్ని అటువంటి అబద్ధాల నుండి దాచిపెట్టాడు.
నీలి రంగు దారం బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు పొందిన బాప్తిస్మమును సూచిస్తుంది. చేతులు వేయు రూపంలో స్వీకరించబడిన ఆయన బాప్తీస్మం ద్వారా, మన పాపాలన్నింటినీ తనపై తాను తీసుకున్నాడు. ధూమ్ర రక్తవర్ణముగల దారం యేసు క్రీస్తు మన పాపాలన్నిటి కొరకై సిలువపై మరణించిన ఆయన త్యాగాన్ని సూచిస్తుంది. ఊదా రంగు దారం యేసు దేవుడేనని తెలుపుతుంది. పేనిన సన్నని నార అనేది రక్షణకు సంబంధించిన వాక్యం, దీని ద్వారా దేవుడు, సమస్త మానవజాతికి మరియు మనకు వాగ్దానం చేశాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మరల జన్మించని వారు గుడార ద్వారంలో దేవుడు వెల్లడించిన సత్యాన్ని సరిగ్గా మాట్లాడలేరు.
దేవుడు మానవజాతి ఆరంభం నుండి, అంటే ఆదాము హవ్వల నుండి మరియు ఆయన సేవకులందరికీ, “నిన్ను కాపాడటానికి, నీళ్ళు, రక్తం మరియు ఆత్మ ద్వారా మీ దగ్గరకు వస్తాను, నేను నిన్ను నిజంగా రక్షిస్తాను” అని వాగ్దానం చేశాడు. ఈ వాక్యం ప్రకారం, యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, ఆయన రక్తాన్ని చిందించాడు మరియు మరణించాడు, మృతులలోనుండి లేచాడు తద్వారా మనలను రక్షించాడు. పేనిన సన్నని నార దేవుని వాగ్దానం, మరియు ఇది వాక్యం యొక్క నెరవేర్పు.నీలం,ఊదా,మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం యేసుక్రీస్తు బాప్తీస్మం గురించి, ఆయన మన దేవుడని, మరియు ప్రపంచంలోని పాపాలను మోయడం ద్వారా ఆయన రక్తాన్ని సిలువపై కార్చటం ద్వారా పాపానికి రావలసిన శిక్షను ఆయనే భరించారని చెబుతుంది. యేసు క్రీస్తు మరల మృతులలోనుండి లేచి మనలను రక్షించాడని వారు మనకు చెప్తారు. నీలం, ఊదా మరియు ధూమ్రరక్తవర్ణముగల దారం యొక్క ఈ సత్యం రక్షణకు శాశ్వతమైన సత్యం, భిన్నాభిప్రాయాలను ఎప్పుడూ అనుమతించలేము.
మీకును మరియు నాకును, దేవుడు ఈ రక్షణ యొక్క బహుమానమును మనకు అనుగ్రహించాడు.స్తంభాల పైభాగాలు వెండి మూతలతో కప్పబడి ఉన్నాయి. దేవుని నుండి రక్షణ యొక్క బహుమతిని పొందిన వారే అని మనం గుర్తుంచుకోవాలి. ఈ బహుమతిని స్వీకరించడం ద్వారానే మనం నీతిమంతులు, పాపము చేయనివారుగా, మరియు దేవుని ప్రజలుగా మారిపోయాము, ఈ దేవుని బహుమతి కాకుండా మనం గొప్పలు పలకడానికి ఖచ్చితంగా ఏమీ లేదు. మనం గొప్పలు పలుకుతున్న ఒక విషయం ఉంటే, అది నీలం, ఊదా ,మరియు ధూమ్ర రక్తవర్ణముగల దారం మరియు పేనిన సన్నని నారపై ఈ విశ్వాసం ఉన్న మనం దేవుని పిల్లలo అయ్యాము. యేసు క్రీస్తు మన పాపాలన్నిటి నుండి నీరు మరియు ఆత్మ యొక్క విలువైన సువార్త ద్వారా మనలను రక్షించినందున ఇది సాధ్యమవుతుంది. అందువల్ల, ఈ విశ్వాసం ద్వారా మనం జీవించాలి, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ బహుమతి ద్వారా మాత్రమే మనం సంపూర్ణమయ్యామని ఈ బహుమతి ద్వారానే మనం దేవుని స్వంత వ్యక్తులుగా మారిపోయామని నమ్ముతున్నాము. ఈ రోజు మరియు రేపు, ఎల్లప్పుడూ ఈ విశ్వాసం ద్వారా మనం జీవించాలి.
ప్రత్యక్షపుగుడారము అను ఈ పదాన్ని వ్యాప్తి చేయడానికి ఇప్పుడు సరైన సమయం అని నేను నమ్ముతున్నాను. అంతకు ముందు చాలా మంది ప్రజలు మహా శ్రమలకు ముందు ఎత్తబడు సిద్ధాంతంతో అయోమయంలో పడ్డారు, కానీ దేవుడు ఈ సమయాలకు తగినట్లుగా చేసాడు, మరియు ప్రకటనగ్రంథ వాక్యాన్ని బోధించాడు తద్వారా చాలామంది తమ తప్పులను బయట పెట్టడానికి వీలు కల్పించారు విశ్వాసం మరియు నిజమైన విశ్వాసం కలిగి. అదే విధంగా, నేటి యుగంలో, నీలం, ఊదా మరియు ధూమ్ర రక్తవర్ణములుగల దారం మరియు పేనిన సన్నని నార యొక్క విశ్వాసాన్ని మనం బోధించడం చాలా సరైనది.
మనము దేవుని నుండి రక్షణ యొక్క బహుమతిని అందుకున్నందున, రక్షణ కొరకు ఈ నిర్దిష్ట బహుమతిని వ్యాప్తి చేయడం సంతోషకరమైన పని అని నేను నమ్ముతున్నాను.
నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.