Search

FREE PRINTED BOOKS,
eBOOKS AND AUDIOBOOKS

The Gospel of the Water and the Spirit

మీరు క్రొత్తగా జన్మించుటకు మీ నుండి ఏమి అవసరం?
  • ISBN978-89-282-6033-1
  • Pages357

Telugu 65

మీరు క్రొత్తగా జన్మించుటకు మీ నుండి ఏమి అవసరం?

Rev. Paul C. Jong

విషయసూచిక
 
ముందుమాట 
1 ఆత్మ మరియు సత్యంతో ఎవరు ఆరాధిస్తారు? (యోహాను 4:1-24)
2. నిజంగా క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి? (యోహాను 4:1-19)
3. మీ స్వంత ఆలోచనలను ఉపేక్షించుకోవాలి (2 రాజులు 5:15-19)
4. మీ నిజమైన స్వరూపం మరియు ప్రభువు ప్రేమ (యోహాను 3:16) 
5. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా మనం క్రొత్తగా జన్మించాలి (యోహాను 3:1-5) 
6. ఈ లోకమును జయించే విశ్వాసం (యోహాను 15:1-9) 
7. దేవుని క్రియను విశ్వసించడమే దేవుని క్రియను చేయడము (యోహాను 6:16-29) 
8. యేసు పేతురు పాదములను కడిగినట్లుగానే మన పాదములను కూడా కడిగాడు (యోహాను 13:1-11) 
9. మనలో చాలా లోపములు ఉన్నప్పటికీ మన ప్రభువు మనలను వెంబడించుమని ఆశీర్వదించాడు (యోహాను 21:15-19) 
10. క్రీస్తులో సహవాసమును పంచుకోవడానికి నిజమైన ముందస్తు షరతు (1 యోహాను 1:1-10)
11. దేవునిలో నిలచిఉండేవాడు పాపము చేయడు అని బైబిల్ చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి? (1 యోహాను 3:1-10)
12. మీ విశ్వాసం పేతురు విశ్వాసంవలే ఉండాలని మీరు నిజంగా ఆశిస్తున్నారు? (మత్తయి 16:13-20) 
13. నిరంతరమూ పాపం చేసే మనకు ప్రభువు యొక్క నీతి ఖచ్చితంగా అవసరం (మత్తయి 9:9-13) 
 
నేటి క్రైస్తవులు వారి ఆలోచనలను మార్చుకొనే అవసరత ఉన్నది. వారు దేవుడు అనుగ్రహించిన సువార్తయైన నీరు మరియు ఆత్మను వారి నిజ రక్షణగా విశ్వసించాలి. నీరు మరియు ఆత్మ సువార్తను అనుగ్రహించినందున మనమందరము దేవునిని స్తుతించాలి. ఆలాగు కాకుండా మనలను సమస్త లోక పాపములనుండి విడిపించిన దేవుని రక్షణ కార్యమును తప్పు అని ఎలా చెప్పగలము? నీరు మరియు ఆత్మ సువార్తపై వ్రాయబడిన ఈ పుస్తకము ద్వారా, ప్రతి ఒక్కరు ప్రభువు ఒక్కసారే నెరవేర్చిన రక్షణ ద్వారా ఇప్పుడు తిరిగి జన్మించవలెను. ఇప్పటికి నీకు దీనిని గూర్చిన నిచ్చయత లేకపోతే, ప్రభువు నీకు అనుగ్రహించిన దేవుని నీతిని లోతుగా ఆలోచించుము.
eBook Download
PDF EPUB