Due to COVID-19 and disruption to international mail service we have temporally suspended our ‘Free Print Book service’.
In the light of this situation we are not able to mail you the books at this time. Pray that this pandemic will end soon and the resumption of the postal service.
మీరు నిజముగా నీటిలోను మరియు ఆత్మలోను తిరిగి జన్మించితిరా?
Santhi Jyothy Kuchipudi
India
4
06/08/2022
Telugu 1
మీరు నిజంగా నీటి మరియు పరిశుద్ధాత్మ ద్వారా మళ్లీ పుట్టారా? [కొత్తగా సవరించిన ముద్రణ]
Rev. Paul C. Jong
ISBN9788928261666
Pages413
Rate
అర్ధరాత్రివేళ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసును కలుసుకొని, ‘‘నిత్యజీవము పొందుటకు నేనేమి చేయవలెనని’’ ఆయనను అడుగగా, ఆయన ‘‘ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను లిరిగి జన్మించితేనేగాని పరలోక రాజ్యమందు ప్రవేశించగలడు;’’ అని చెప్పగా,.. ఒక మనుష్యుడు తల్లి గర్భమందు మరల ఎలా జన్మించగలడని యేసును ప్రశ్నించగా యేసు అతనికి సరియైన జవాబిచ్చెను. నీవు నీటిమూలమున ఆత్మ మూలమున తిరిగి జన్మించితివా? నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసము లేకుండా ఇది అసాధ్యము. పాల్ సి. జాంగ్ గారు లేఖనములననుసరించి,‘‘పాపమనగా ఏమిటి?,పాపమునుండి విడుదల పొందుటయందు మన పరిమితులెంత? యేసు లోకపాపములను ఎట్లు కొనిపోయెను? వాక్యానుసారముగా తిరిగి జన్మించుట ఎట్లు అను విషయములను విపులముగా వ్రాసిన ‘‘మీరు నిజముగా నీటిలోను మరియు ఆత్మలోను తిరిగి జన్మించితిరా?, అను ఈ గ్రంధమే మనలను తిరిగి జన్మించుటకు నడిపించు ప్రపంచమందున్న మొదటి పుస్తకము. నేటి క్రైస్తవ్యమందున్న విశ్వాసము మీ పాపములను తీసివేయగలదా? మీరు నీటిలోను మరియు ఆత్మలోను తిరిగి జన్మించుటకు ఈ గ్రంధమును చదవండి, మీ పాపములనుండి విడిపించబడి నిత్యజీవము పొందండి! Kuchipudi Santhi, India
Domain owner: The New Life Mission (Official Website: bjnewlife.org) | License: The New Life Mission operates this site to distribute free Christian books.