Search

無料の本、電子ブック、
オーディオブック

黙示録

テルグ語 8

ప్రకటన గ్రంధం పై వ్యాఖ్యానాలు మరియు ఉపన్యాసాలు - అంత్యక్రీస్తు, మరియు హతసాక్షులుఎత్తబడు, వెయ్యేళ్ళ రాజ్యం యొక్క కాలము వచ్చుచున్నదా? (II)

Rev. Paul C. Jong | ISBN 8983140992 | ページ 358

電子書籍とオーディオブックを無料でダウンロード

お好みのファイル形式を選択し、モバイル端末、PC、タブレットに安全にダウンロードして、説教集をいつでもどこでも読んだり聴いたりすることができます。すべての電子書籍とオーディオブックは完全無料です。

下記のプレーヤーでオーディオブックを聴くことができます。🔻
ペーパーバックを所有
Amazonでペーパーバックを購入
విషయసూచిక

ముందుమాట 

అధ్యాయం 8
1. ఆ బూరలు ఏడు తెగుళ్లను ప్రకటన చేయును (ప్రకటన 8:13) 
2. ఆ ఏడు బూరలు యొక్క తెగుళ్లు నిజమేనా

అధ్యాయం 9
1. అగాధపు కొలిమి నుండి తెగుళ్లు (ప్రకటన 9:1-21) 
2. అంత్యకాలములో ధైర్యముతో కూడిన విశ్వాసం కలిగి ఉందాం

అధ్యాయం 10
1. ఎత్తబడుట ఎప్పుడు జరుగునో నీకు తెలియునా? (ప్రకటన 10:1-11) 
2. పరిశుద్ధులు ఎత్తబడుట ఎప్పుడు సంభవించునో నీకు తెలియునా? 
 
అధ్యాయం 11
1. ఆ ఇద్దరు ప్రవక్తలు మరియుఆ రెండు ఒలీవ చెట్లు ఎవరైయున్నారు? (ప్రకటన11:1-19) 
2. ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ 
 
అధ్యాయం 12
1. దేవుని యొక్క సంఘమునకు భవిష్యత్తులో గొప్ప శ్రమ సంభవించును (ప్రకటన 12:1-17) 
2. ధైర్యముతో కూడిన విశ్వాసముతో మీరు హతసాక్షులగుట హత్తుకొనవలెను 

అధ్యాయం 13
1. అంత్యక్రీస్తు యొక్క ఆవిర్భావం (ప్రకటన 13:1-18) 
2. క్రీస్తు యొక్క ఆకారము 

అధ్యాయం 14
1. ఎత్తబడు హతసాక్షులు మరియు పునరుద్ధానం యొక్క స్తోత్రములు (ప్రకటన 14:1-20) 
2. అంత్యక్రీస్తు యొక్క ప్రత్యక్షతను బట్టి పరిశుద్ధులు ఏ విధంగా స్పదించెదరు?

అధ్యాయం 15
1. పరిశుద్ధులు ప్రభువు యొక్క అద్భుత కార్యములను ఆకాశములో కొనియాడుదురు (ప్రకటన 15:1-8) 
2. నిత్యత్వపు గమ్యస్థానము యొక్క అంతిమ భాగం 

అధ్యాయం 16
1. ఏడుపాత్రల యొక్క ప్రారంభపు తెగుళ్లు (ప్రకటన16:1-21) 
2. ఏడుపాత్రలు కుమ్మరించక మునుపు నీవు చేయవలసినది 

అధ్యాయం 17
1. అనేక జలములపైన కూర్చొనియున్న వేశ్య యొక్క తీర్పు (ప్రకటన 17:1-18) 
2. ఆయన చిత్తముపై మన శ్రద్ధను కేంద్రీకరించవలెను 

అధ్యాయం 18
1. బబులోను యొక్క సామ్రాజ్యము కూలిపోయెను (ప్రకటన 18:1-24)
2. నా ప్రజలారా, ఆమె యొద్ద నుండి బయటకి రండి,ఆమె తెగుళ్లను నీవు పొందక పోదువు 

అధ్యాయం 19
1. సర్వశక్తుని ద్వారా రాజ్యము పరిపాలించబడును (ప్రకటన 19:1-21) 
2. నీతిమంతులు మాత్రమే క్రీస్తు రాకకై నిరీక్షణతో ఎదురుచూచెదరు 

అధ్యాయం 20
1. ఘట సర్పము అగాధములో బంధించబడును (ప్రకటన 20:1-15) 
2. మనము మరణము నుండి జీవములోనికి ఎలా దాటగలము?

అధ్యాయం 21
1. పరిశుద్ధ పట్టణము పరలోకము నుండి దిగివచ్చును (ప్రకటన 21:1-27)
2. దేవుని వలన ఆమోదించబడిన విశ్వాసమును మనం తప్పనిసరిగా కలిగి ఉండవలెను 

అధ్యాయం 22
1. జీవజలపునదులు ప్రవహించు, క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి (ప్రకటన 22:1-21) 
2. మహిమగల నిరీక్షణ యందు సంతోషముగాను మరియు బలవంతులుగా ఉండుడి

అనుబంధము 
1. ప్రశ్నలు & జవాబులు 
 
నేడు చాలా మంది క్రైస్తవులు ముందుగా ఎత్తబడు సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నారు. ఏడు సంవత్సరాల మహా శ్రమలు రాకమునుపే వారు ఎత్తబడుదమని బోధించే ఈ తప్పుడు సిద్ధాంతాన్ని వారు విశ్వసిస్తున్నారు కావున, వారు ఆత్మ సంతృప్తిలో మునిగిపోవు పనిలేకుండా మతపరమైన జీవితాలను గడుపుతున్నారు. ఏడువ బూర యొక్క తెగుళ్లు నడిచిన తర్వాత మాత్రమే పరిశుద్ధులు యొక్క ఎత్తబడుట జరుగుతుంది-ఈ లోపు ఆరవ యొక్క తెగులు భూమిపై కుమ్మరించి బడుతూనే ఉంటుంది అనగా , ప్రపంచ గందరగోళం మధ్య అంత్యక్రీస్తు ఉద్భవించి, తిరిగి జన్మించిన పరిశుద్దులు బలిదానం చేయబడిన తర్వాత ఎత్తబడుట జరుగుతుంది. మరియు ఏడవ బూర ఊదబడినప్పుడు ఆ సమయంలోనే యేసు పరలోకం నుండి దిగి తిరిగి జన్మించిన పరిశుద్ధులు పునరుత్థానం చెంది పైకి ఎత్తబడుదురు (1 థెస్సలొనీకయులు 4:16-17). ఈ రోజున, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అతను,మరియు ఆమె శాశ్వతమైన విధి యొక్క కూడలిపై నిలబడి ఉంటారు.
"నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను" నమ్మడం ద్వారా తిరిగి జన్మించిన నీతిమంతులు పునరుత్థానం చెంది ఎత్తబడుదురు, తద్వారా వారు వెయ్యేండ్ల రాజ్యానికి మరియు శాశ్వతమైనపరలోక రాజ్యానికి వారసులు అవుదురు,కానీ మొదటి పునరుత్థానంలో పాల్గొనలేకపోయిన పాపులు దేవుడు కుమ్మరించు ఏడు పాత్రల యొక్క గొప్ప శిక్షను ఎదుర్కొని నరకం యొక్క శాశ్వతమైన అగ్నిలో వేయబడుదురు. కాబట్టి, మీరు మతాల యొక్క అన్ని తప్పుడు సిద్ధాంతాల నుండి అలాగే ఈ ప్రపంచంలోని కామం మరియు గందరగోళ విలువల నుండి బయటికి వచ్చి దేవుని యొక్క నిజమైన వాక్యంలోకి ప్రవేశించాలి. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై నా పుస్తకమును చదవడం ద్వారా, మీ పాపములన్ని కడిగివేయబడి, మన ప్రభువు రెండవ రాకడను నిర్భయంగా స్వీకరించే ఆశీర్వాదం మీ అందరికీ ప్రసాదించబడుతుందని నేను ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను.
もっと見る
オーディオブックプレーヤー
The New Life Mission

アンケートに答える

当サイトをどのようにお知りになりましたか?