Search

ספרים מודפסים,
ספרים אלקטרונים וספרי אודיו חינמיים

ప్రత్యక్షపుగుడారం: యేసు క్రీస్తు యొక్క ఒక వివరణాత్మక రూప చిత్రము (Ⅰ)
  • ISBN8983143312
  • עמודים276

טלוגו 9

ప్రత్యక్షపుగుడారం: యేసు క్రీస్తు యొక్క ఒక వివరణాత్మక రూప చిత్రము (Ⅰ)

Rev. Paul C. Jong

విషయసూచిక 
 
ముందుమాట 
1. ప్రత్యక్షపుగుడారంలో వెల్లడైన పాపుల యొక్క మోక్షం (నిర్గమకాండము 27:9-21) 
2. మన కొరకు శ్రమను అనుభవించన మన ప్రభువు (యెషయా 52:13-53:9) 
3. యెహోవా జీవాధిపతియైన దేవుడు (నిర్గమకాండము 34:1-8) 
4. దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకు పిలిచిన ఉద్దేశం (నిర్గమకాండము 19:1-6) 
5. ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్షపుగుడారములోనికి ఎలా అర్పణలు ఇవ్వడానికి వచ్చారు: చారిత్రక నేపధ్యం (ఆదికాండము 15:1-21) 
6. దేవుని వాగ్దానము అనేది ఆయన నియమించిన సున్నతి అనే నిబంధనలో స్థాపించబడింది సున్నతి ఇంకను మనలను ప్రభావితం చేయును (ఆదికాండము 17:1-14) 
7. ప్రత్యక్షపుగుడారాన్ని నిర్మించటానికి వాడిన వస్తువులు విశ్వాసం యొక్క పునాదిగా వేయబడెను (నిర్గమకాండము 25:1-9) 
8. ప్రత్యక్షపుగుడారము యొక్క ఆవరణ ద్వారమునకు ఉన్న రంగు (నిర్గమ 27:9-19) 
9. దహనబలి బలిపీఠo యొక్క అర్పణలో వ్యక్తమైన విశ్వాసం (నిర్గమకాండము 27:1-8) 
10. గంగాళములో వ్యక్తీకరించబడిన విశ్వాసము (నిర్గమకాండము 30:17-21) 
11. రక్షణ యొక్క సాక్షములు 
 
ప్రత్యక్షగుడారములో దాగి ఉన్న సత్యమును నీవు ఎట్లు కనుగొనగలవు? నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలుసుకొనుట ద్వారానే మందసము యొక్క నిజ పదార్థమును మనం సరిగా అర్ధం చేసుకొని ఈ ప్రశ్నకు సమాధానమును తెలిసికొనగలము. నిజానికి నీల దూమ్ర రక్తవర్ణముగల పేనిన సన్ననారలో చూపబడిన ప్రత్యక్షగుడార ప్రాంగణము యొక్క ద్వారము నూతన నిబంధన కాలములో మానవుని రక్షించుటకు యేసు క్రీస్తు చేసిన కార్యమును తెలియచేస్తున్నది. ఈ విధముగా పాత నిబంధన యొక్క ప్రత్యక్షగుడార వాక్యము మరియు నూతన నిబంధన వాక్యము సామీప్యము గలిగి పేనిన సన్నపు నారవలె ఖచ్చితముగా ఒకదానికొకటి సంబంధము కలిగినవై యున్నవి. కానీ దురదృష్టకరముగా క్రైస్తవ్యములోని సత్యాన్వేషకులకు ఈ సత్యము ఎంతో కాలముగా మరుగైయున్నది. ఈ భూమిపైకి వచ్చిన యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మమును పొంది తన రక్తమును సిలువపై చిందించెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొని అర్ధం చేసుకొనకుండా మనలో ఎవరూ కూడా ప్రత్యక్షగుడారములో చూపబడిన సత్యమును కనుగొనలేము. మనమిప్పుడు ప్రత్యక్షగుడారము యొక్క సత్యము తెలిసికొని దానిని విశ్వసించాలి. మందిర ప్రాంగణము యొక్క ద్వారములోనున్న నీలి ధూమ్ర రక్త వర్ణపు పేనిన సన్నపు నార యొక్క సత్యమును మనమంతా నేర్చుకోవాలి.
ספר אלקטרוני להורדה
PDF EPUB
ספר מודפס בחינם
הוסף ספרים לעגלה.
ספר אודיו
ספר אודיו