1 మనము పరలోకానికి చెందినవారిమే కానీ, ఈ లోకానికి చెందిన వారము కాము (ప్రకటన 4) 2. ఈ యుగాంత అంతముల యందు ఆయన ప్రజలతో ఆయన మాట్లాడెను (యెషయా 42:10-17) 3. దేవుడు మన ద్వారా తన మహిమను వెల్లడి చేయును (యెషయా 44:21-23) 4. అపొస్తలులు చెప్పిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ఆదిమ సంఘ కాలములో విశ్వసించబడి మరియు బోధించబడింది (గలతీయులకు 2:1-6) 5. చెక్కిన ప్రతిమలకు నేను నా మహిమను ఇచ్చువాడను కాను (యెషయా 42:8) 6. మీ విశ్వాసం ఈ యుగం యొక్క సంస్కరణను ప్రారంబించేదిగా ఉండవలెను (గలతీయులకు 1:1-12) 7. యేసు క్రీస్తు మనలను ఆయన మహిమతో ధరింపచేయును (మార్కు 2:1-12) 8. మనము స్థిరులమై దేవుని యొక్క వ్యతిరేకుల పట్ల మన విశ్వాసమును ప్రకటించెదము (యెహెజ్కేలు 28:11-19) 9. దేవుని యందు నివసించుట ఆశీర్వాదకరమైన జీవితమే (యెహెజ్కేలు 47:1-12)
కరోనావైరస్ మహమ్మారి సమయంలో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే మనం ఏమి చేయాలి? యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు తిరిగి వచ్చునని పాపులకు తెలియదు. కానీ ప్రస్తుత కాలంలో జరుగుచున్న సూచనలు నీతిమంతులమైన మనము బాగుగా ఎరిగినవారమే.లోకం దిమ్మతిరిగే వేగంతో విపరీతమైన మార్పులను ఎదుర్కొంటోంది. ఏది ఏమైనప్పటికీ, శత్రువులు ప్రపంచంపై పూర్తిగా అధికారం పొందే సమయానికి ఇది ఇంకా చాలా దూరంలోనె ఉన్నది. ఇది జరగాలంటే, ఆచరణాత్మకంగా ఈ ప్రపంచంలోని ప్రతి చట్టాన్ని తిప్పికొట్టాలి. అటువంటి అసాధారణ సమయాలలో జీవిస్తూ, మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించు విశ్వాసులు మహమ్మారితో ఎలా వ్యవహరించవలెను?
למרות שמגיפת קוביד-19 הסתיימה, עדיין קיימים קשיים בשליחת או קבלת הספרים המודפסים שלנו בדואר עקב מצבים בינלאומיים קשים שונים. כשהמצב הבינלאומי ישתפר והדיוור יתנרמל, נמשיך לשלוח ספרים מודפסים.