నీ హృదయంలో గందరగోళం మరియు సూన్యత ఉంటే సత్య వెలుగును వెదకుము (I)
Rev. Paul C. Jong
విషయసూచిక
ముందుమాట 1. పాపముల నుండి ప్రభువు ఎవరిని రక్షిస్తాడు? (లూకా 23:32-43) 2. మనం యేసుక్రీస్తుకి వధువులుగా ఎలా మారవచ్చు? (యోహాను 2:1-11) 3. మనకు నిర్ణయించబడిన రక్షణకు లోక మతంతో సంబంధం లేదు (యోహాను 4:19-26) 4. సిలువ వేయబడిన యేసు మానవజాతిచే జాలిపడకూడదు (లూకా 23:26-31) 5. పరిశుద్ధమైన చిగురే మానవాళికి ఏకైక నిరీక్షణ (యెషయా 6:1-13) 6. ప్రభువు మనకు ఎల్లప్పుడూ దప్పికగొనని జీవజలాన్ని ఇచ్చాడు (యోహాను 4:4-14) 7. మనం ఎండిపోయిన ఎముకల మాదిరిగా ఉన్నప్పుడు, దేవుడు మనపై జీవాత్మను ఊదాడు మరియు మనల్ని తిరిగి బ్రతికించాడు (యెహెజ్కేలు 37:1-14)
ప్రాతః ప్రాచీన కాలంలో కౌన్సిల్ ఆఫ్ నీసియా ప్రతిపాదించిన నిషియన్ క్రీడ్ నేటి క్రైస్తవులపై ఎంత చెడు ప్రభావాన్ని చూపిందో ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ యుగంలో తిరిగి జన్మించే సత్యాన్ని కల్గియుండాలిఅంట కొంచెం ఎక్కువ నేర్చుకోక తప్పదు. మరియు మీరు ఇప్పటివరకు నమ్మిన విశ్వాసం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ పుస్తకంలో బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా యేసు యొక్క బాప్తిస్మము యొక్క అర్థాన్ని తప్పక కనుగొనాలి, ఇది నిషియన్ ఒప్పుకోలు నుండి తొలగించబడింది. కాబట్టి, మీ హృదయంలో నిజమైన రక్షణ మరియు శాంతిని పొందేందుకు ఇది ఒక అవకాశంగా ఉండాలి. ఇప్పుడు మీరు యేసు స్వీకరించిన బాప్తిస్మములో నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యొక్క నిజమైన విలువను కనుగొంటారు. బాప్తిస్మమిచ్చు యోహాను నుండి యేసు పొందిన బాప్తిస్మము యొక్క వాక్యం మీ ఆత్మను ఎలా ప్రభావితం చేసిందో మీరు మరింత లోతుగా మరియు స్పష్టంగా తెలుసుకుంటారు మరియు మీరు విశ్వాసం ద్వారా దేవునికి మహిమను చెల్లిస్తారు.
למרות שמגיפת קוביד-19 הסתיימה, עדיין קיימים קשיים בשליחת או קבלת הספרים המודפסים שלנו בדואר עקב מצבים בינלאומיים קשים שונים. כשהמצב הבינלאומי ישתפר והדיוור יתנרמל, נמשיך לשלוח ספרים מודפסים.