Search

免費印刷書籍、
電子書和有聲讀物

會幕

泰盧固語 35

ప్రత్యక్షపుగుడారం (III) : నీరు మరియు ఆత్మ సువార్త యొక్క ముందస్తు రూపం

Rev. Paul C. Jong | ISBN 9788928241279 | 頁碼 360

下載免費電子書和有聲讀物

選擇您喜歡的文件格式,安全下載到手機、電腦或平板電腦,隨時隨地閱讀和收聽講道集。所有電子書和有聲讀物都完全免費。

您可以通過下方播放器收聽有聲讀物。🔻
擁有平裝書
在亞馬遜購買平裝書
విషయసూచిక

ముందుమాట 
1. ప్రత్యక్షపుగుడారంలో వెల్లడైన పాపుల యొక్క రక్షణ (నిర్గమకాండము 27:9-21) 
2. ప్రత్యక్షపుగుడార ఆవరణం యొక్క స్తంబాలు (నిర్గమకాండము 27:9-19) 
3. దహనబలి యొక్క బలిపీఠం తుమ్మకర్ర నుండి చేయబడింది, పై భాగము ఇత్తడితో చేయబడింది (నిర్గమకాండము 38:1-7) 
4. ధూపవేదిక యొక్క బలిపీఠం నుండి దేవుడు తన కృపావాత్సల్యతను చూపువాడు (నిర్గమకాండము 30:1-10) 
5. ప్రత్యక్షపుగుడారానికి ఉపయోగించు వెండి కుసుల యొక్క ఆధ్యాత్మిక అర్ధం (నిర్గమకాండము 26:15-30) 
6. కరుణాపీఠము (నిర్గమకాండము 25:10-22) 
7. నీరు మరియు ఆత్మ సువార్త యొక్కఅలంకారమగు మొగ్గలు (నిర్గమకాండము 25:31-40) 
8. ప్రధానయాజకుని యొక్క వస్త్రములలో దాగియున్నఆధ్యాత్మిక అర్థాలు (నిర్గమకాండము 28:1-43) 
9. ప్రభువు పరిశుద్ధుడు (నిర్గమకాండము 28:36-43) 
10. న్యాయపతకము యొక్క తీర్పు (నిర్గమకాండము 28:15-30) 
11. ప్రధాన యాజకుకుడు పాపములను అర్పించుట కొరకై నిర్దేశించబడ్డాడు (నిర్గమకాండము 29:1-14) 
12. ప్రధాన యాజకులు ప్రాయచిత్తపు రోజున బలి అర్పణను అర్పించువారు (లేవియా కాండము 16:1-34) 
13. ప్రధాన యాజకుని వస్త్రానికి ఉపయోగించు పదార్దములు (నిర్గమకాండము 28:1-14) 
 
ప్రత్యక్షగుడారములో దాగి ఉన్న సత్యమును నీవు ఎట్లు కనుగొనగలవు? నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలుసుకొనుట ద్వారానే మందసము యొక్క నిజ పదార్థమును మనం సరిగా అర్ధం చేసుకొని ఈ ప్రశ్నకు సమాధానమును తెలిసికొనగలము. నిజానికి నీల దూమ్ర రక్తవర్ణముగల పేనిన సన్ననారలో చూపబడిన ప్రత్యక్షగుడార ప్రాంగణము యొక్క ద్వారము నూతన నిబంధన కాలములో మానవుని రక్షించుటకు యేసు క్రీస్తు చేసిన కార్యమును తెలియచేస్తున్నది. ఈ విధముగా పాత నిబంధన యొక్క ప్రత్యక్షగుడార వాక్యము మరియు నూతన నిబంధన వాక్యము సామీప్యము గలిగి పేనిన సన్నపు నారవలె ఖచ్చితముగా ఒకదానికొకటి సంబంధము కలిగినవై యున్నవి. కానీ దురదృష్టకరముగా క్రైస్తవ్యములోని సత్యాన్వేషకులకు ఈ సత్యము ఎంతో కాలముగా మరుగైయున్నది.
ఈ భూమిపైకి వచ్చిన యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మమును పొంది తన రక్తమును సిలువపై చిందించెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొని అర్ధం చేసుకొనకుండా మనలో ఎవరూ కూడా ప్రత్యక్షగుడారములో చూపబడిన సత్యమును కనుగొనలేము. మనమిప్పుడు ప్రత్యక్షగుడారము యొక్క సత్యము తెలిసికొని దానిని విశ్వసించాలి. మందిర ప్రాంగణము యొక్క ద్వారములోనున్న నీలి ధూమ్ర రక్త వర్ణపు పేనిన సన్నపు నార యొక్క సత్యమును మనమంతా నేర్చుకోవాలి.
更多
有聲書播放器
The New Life Mission

參加我們的調查

您是如何得知我們的?