Search

निशुल्क मुद्रित किताबे,
ईकिताबे और ऑडियो किताबे

प्रकाशितवाक्य

ప్రకటన గ్రంధం పై వ్యాఖ్యానాలు మరియు ఉపన్యాసాలు -  అంత్యక్రీస్తు, మరియు హతసాక్షులు ఎత్తబడు, వెయ్యేళ్ళ రాజ్యం యొక్క కాలము వచ్చుచున్నదా? (Ⅰ)
  • ISBN8983143657
  • पृष्ठ324

तेलुगु 7

ప్రకటన గ్రంధం పై వ్యాఖ్యానాలు మరియు ఉపన్యాసాలు - అంత్యక్రీస్తు, మరియు హతసాక్షులు ఎత్తబడు, వెయ్యేళ్ళ రాజ్యం యొక్క కాలము వచ్చుచున్నదా? (Ⅰ)

Rev. Paul C. Jong

విషయసూచిక

ముందుమాట 

అధ్యాయం 1
1. దేవుని యొక్క ప్రత్యక్షత గల మాట వినుడి (ప్రకటన 1:1-20) 
2. మనము కచ్చితంగా ఏడుయుగాలను తెలుసుకోవాలి 

అధ్యాయం 2
1. ఎఫెసీయుల సంఘమునకు వ్రాయులేఖ (ప్రకటన 2:1-7) 
2. హతసాక్షులను హత్తుకొను ఆ విశ్వాసం 
3. స్ముర్నలోఉన్న సంఘమునకు వ్రాయు లేఖ (ప్రకటన 2:8-11) 
4. మరణం వరకు నమ్మకముగా ఉండుడి 
5. పాపం నుండి ఎవరు రక్షించబడ్డారు? 
6. పెర్గమా సంఘమునకు వ్రాయు లేఖ (ప్రకటన 2:12-17) 
7. నికోయుతుల సిద్ధాంతం యొక్క అనుచరులు 
8. తుయతైర సంఘమునకు వ్రాయు లేఖ (ప్రకటన 2:18-29) 
9. మీరు నీరు మరియు ఆత్మ ద్వారా రక్షించబడ్డారా? 

అధ్యాయం 3
1. సార్దీస్‌ సంఘమునకు వ్రాయు లేఖ (ప్రకటన 3:1-6) 
2. వారి తెల్లని వస్త్రములను ధరించినవారై అపవిత్రము చేసుకొనని వారు 
3. ఫిలదెల్పియా సంఘమునకు వ్రాయు లేఖ (ప్రకటన 3:7-13) 
4. ఆయన హృదయమును మెప్పించు దేవుని పరిశుద్ధులు మరియు సేవకులు 
5. లవొదికయ సంఘమునకు వ్రాయు లేఖ (ప్రకటన 3:14-22) 
6. శిష్యత్వ జీవితములో నిజమైన విశ్వాసం 

అధ్యాయం 4
1. దేవుని, సింహాసననముపై ఆసీనుడైన యేసువైపు చూడుము (ప్రకటన 4:1-11) 
2. యేసు దేవుడు 

అధ్యాయం 5
1. తండ్రియైన దేవుని ప్రతినిధిగా సింహాసనం అధిష్టించిన యేసు (ప్రకటన 5:1-14) 
2. సింహాసనాన్నిఅదీష్టించిన గొర్రెపిల్ల 

అధ్యాయం 6
1. దేవుని వలన ఏర్పాటు చేయబడిన ఏడు యుగాలు (ప్రకటన 6:1-17) 
2. ఏడు ముద్రల యుగాలు 

అధ్యాయం 7 
1. మహాశ్రమల కాలములో ఎవరు రక్షణ పొందుదురు? (ప్రకటన 7:1-17) 
2. ఆ యుద్దములో విశ్వాసం కలిగి ఉందాము 
 
9/11ఉగ్రవాదదాడులతరువాత,ట్రాఫిక్ “www.raptureready.com,” సమాచారం అందించే ఇంటర్నెట్ సైట్ చివరి సమయాల్లో, 8మిలియన్లకు పైగా పెరిగినట్లు నివేదించబడింది,మరియు సిఎన్ఎన్ మరియు టైమ్ సంయుక్త సర్వే ప్రకారం, 59% మంది అమెరికన్లు ఇప్పుడు అపోకలిప్టిక్ ఎస్కటాలజీని నమ్ముతున్నారు.ఆ కాలపు అటువంటి డిమాండ్లకు ప్రతిస్పందిస్తూ, రాబోయే అంత్యక్రీస్తు,పరిశుద్ధుల యొక్క హతసాక్షులు ఎత్తబడుట, వెయ్యేండ్ల రాజ్యము మరియు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి-సహా ప్రకటనగ్రంధం యొక్కముఖ్య ఇతివృత్తాల మరియు పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో సందర్భాను సారమైన పూర్తి గ్రంథమును గూర్చి రచయిత స్పష్టమైన వివరణ యిచ్చియున్నాడు.
ఈ పుస్తకం రచయిత యొక్క వివరణాత్మక ఉపన్యాసాలతో అనుబంధంగా ఉన్న ప్రకటనగ్రంధం పై వచనాలు వారీగా వ్యాఖ్యానాలను అందిస్తుంది ఈ పుస్తకాన్ని చదివిన వారు ఎవరైనా, ఈ ప్రపంచానికి దేవుడు కలిగి ఉన్న సమస్త ప్రణాళికలను గ్రహించెదరు.
నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించవలసిన సంపూర్ణఅవసరాన్ని మీరు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది, తద్వారా చివరికాలంలోని అన్ని పరీక్షలు మరియు కష్టాల నుండి మిమ్మల్ని విడిపించగల జ్ఞానాన్ని మీరు పొందవచ్చు ఈ రెండు పుస్తకాలతో, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా, మీరు ప్రకటనలో ప్రవచించిన అన్ని పరీక్షలను మరియు కష్టాలను అధిగమించగలుగుతారు.
ईकिताब डाउनलोड
PDF EPUB
निशुल्क मुद्रित किताब
इस मुद्रित किताब को कार्ट में जोड़े