అపొస్తులుల సిద్ధాంత ఉపదేశము - క్రీస్తు ప్రాథమిక విధులు
Rev. Paul C. Jong
విషయ సూచిక
అపోస్తలుల సిద్ధాంత ఉపదేశము తొలిపలుకులు
మొదటి విభాగము 1 తండ్రియైన దేవుని యందు విశ్వాసపు ఒప్పుకోలు 1. తండ్రియైన దేవుడు 2. దేవుని నామము 3. అపోస్తలుల యొక్క సిద్ధాంతము మరియు దాని విశ్వాసపు ఆశీర్వాదము 4. అపోస్తలులు ఎవరు? 5. అపోస్తలుల అర్హతలు మరియు వారి చర్యలు 6. సృష్టికర్తగా యూదులు దేవుని నమ్ముచున్నారా? 7. “నేను నమ్ముచున్నాను” (యోహాను 1:12-13)
రెండవ విభాగము 2 కుమారుడైన దేవునియందు పశ్చాత్తాప పడుట 1. యేసుక్రీస్తు 2. పరిశుద్ధ కుమారుని యందు ఉపమానము 1: యేసుక్రీస్తు ఎవరు ? 3. పరిశుద్ధ కుమారుని యందు ఉపమానము 2: పాతనిబంధనలోని, చేతులుంచుట మరియు క్రొత్తనిబంధన యొక్క బాప్తిస్మము అర్థమేమి? 4. పరిశుద్ధ కుమారుని యందు ఉపమానము 3: క్రీస్తు అనేకుల కొరకు విజయవంతముగా ఎందుకు చనిపోయెను? 5. పరిశుద్ధ కుమారుని యందు ఉపమానము 4: మనము సంపూర్ణముగా యేసు పునరుత్ధానము నమ్మవలయును 6. పరిశుద్ధ కుమారుని యందు ఉపమానము 5: యేసు పరలోకమునకు ఆరోహణమాయెననుటకు నిరూపణ 7. పరిశుద్ధ కుమారుని యందు ఉపమానము 6: తీర్పు తీర్చు ప్రభువుగా ఆయన తిరిగి రానైయున్నాడు 8. పరిశుద్ధ కుమారుని యందు ఉపమానము 7: తీర్పులోనికి వచ్చు వారెవరు? 9. పరిశుద్ధ కుమారుని యందు ఉపమానము 8: గొప్పవారినిగా ఏర్పరచుటకై వుండవలసిన విశ్వాసమేమి? 10. పరిశుద్ధ కుమారుని యందు ఉపమానము 9: గొప్పవారినిగా సాక్ష్యార్థమైన కానుకంటే ఏమిటి? 11. పరిశుద్ధ కుమారుని యందు ఉపమానము 10: యేసు బాప్తిస్మము మరియు పాపముకు విమోచన
మూడవ విభాగము 3 పరిశుద్ధాత్ముని యందు విశ్వాసపు ఒప్పుకోలు 1. త్రిత్వమైన దేవుడు 2. పరిశుద్ధాత్మ దేవుడు 3. పరిశుద్ధాత్మ దేవుడు చేయునదేమి ? 4. మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఏ విధముగా పొందగము ? 5. పరిశుద్ధాత్ముడు ఎవరు? 6. పరిశుద్ధాత్మ కార్యము లేమి ? 7. పరిశుద్ధాత్మ యందు ఉపమానము 1: మనము పరిశుద్ధాత్మను ఏలాగు పొందగలము ? 8. పరిశుద్ధాత్మ యందు ఉపమానము 2: మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా ? 9. పరిశుద్ధాత్మ యందు ఉపమానము 3: అపోస్తలులుగా వుండుటకు కావలసిన అర్హతలు 10. పరిశుద్ధాత్మ యందు ఉపమానము 4: పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చును ? 11. పరిశుద్ధాత్మ యందు ఉపమానము 5: పరిశుద్ధాత్మ యొక్క కార్యములు 12. పరిశుద్ధాత్మ యందు ఉపమానము 6: అప్పుడు విూరు పరిశుద్ధాత్మయను వరమును పొందుదురు 13. పరిశుద్ధాత్మ యందు ఉపమానము 7: అన్యజనులపై పరిశుద్ధాత్మ దిగుట 14. పరిశుద్ధాత్మ యందు ఉపమానము 8: ఆత్మలు దేవుని యొద్ద నుండి వచ్చినవా పరీక్షింతుము 15. పరిశుద్ధాత్మ యందు ఉపమానము 9: ఆత్మ నింపుదల జీవితము 16. దేవుని వాక్యమునందలి విశ్వాసము మనలను ఆత్మ నింపుదల జీవితమునకు నడుపును 17. సార్వత్రిక సంఘమునందు విశ్వాసము 18. భక్తుల సహవాసమునందలి విశ్వాసము 19. పాపము క్షమాపణ యందు విశ్వాసము (1వ యోహాను 1:9) 20. పునరుత్ధానమునందు విశ్వాసము 21. నిత్యజీవమునందు విశ్వాసము
మనము అపోన్తలుల విశ్వానమును కలిగి; వారు చేసినట్లు నమ్మవలెను; ఎట్లనగా వారి విశ్వానము మరి యు నమ్మిక పరిశుద్దాత్మ నంబంధమైనది. అపోన్టలులు యేనుక్రీన్తును ఆయన తండ్రిని మరియు వరిశు ద్ధాత్మను వారి దేవుడుగా వివ్వసించిరి. తాను క్రీన్తు కూడా చనిపోతినని మరియు ఆయనతో కూడా లేపబడితినని అపోస్థలుడైన పౌలు ఒవ్వుకొ నెను. అతడు యేసుక్రీన్తులోనికి బాప్తీన్మము పొందినవాడై ఆయనను పాత్రగా మారెను. (గలతీయులకు 3:27) దేవుని నువార్తలలో యేనుపొందిన బాప్తీన్మము; ఆయన సిలువలో కార్చిన రక్తమును మరియు వ రిశుద్దాత్మ యొక్క వరమును కనబడును; వీటిని ఆయన తన నత్యనువార్తయైన నీరు మరియు ఆత్మ మూ లమైన సువార్తను నమ్మిన ప్రతివానిపై కుమ్మరించెను. నీవు ఈ నిజ నువార్తను తెలిసికొని నమ్మితివా? అపోస్థలులు కూడా నమ్మినసువార్త ఇదియే. మనము క నాడ్యా ఆ విధముగా అందరమూ నీరు మరియు ఆత్మ మూలమైన నువార్తను విశ్వసించవలెను. నీవు ఈ నిజ నువార్తను తెలిసికొని నమ్మితివా? అపోన్ధలులు కూడా నమ్మిన నువార్త ఇదియే. మనము క నాడ్యా ఆ విధముగా అందరమూ నీరు మరియు ఆత్మ మూలమైన నువార్తను విశ్వసించవలెను.